Homeఆంధ్రప్రదేశ్‌జగన్ కి షాక్ ఇచ్చిన ప్రధాని మోడీ నిర్ణయం

జగన్ కి షాక్ ఇచ్చిన ప్రధాని మోడీ నిర్ణయం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చారు. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న డయ్యూ డామన్ – దాద్రా నగర్ హవేలీలకు డామన్‌ను రాజధానిగా మోదీ సర్కార్ నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ మీడియా ద్వారా తెలియజేసారు. ఈ నిర్ణయం ఏపీకి కూడా వర్తిస్తుందని అప్పుడే చర్చ మొదలైంది. ఇదే నిర్ణయాన్నే ప్రధాని ఏపీకి కూడా […]

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చారు. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న డయ్యూ డామన్ – దాద్రా నగర్ హవేలీలకు డామన్‌ను రాజధానిగా మోదీ సర్కార్ నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ మీడియా ద్వారా తెలియజేసారు.

ఈ నిర్ణయం ఏపీకి కూడా వర్తిస్తుందని అప్పుడే చర్చ మొదలైంది. ఇదే నిర్ణయాన్నే ప్రధాని ఏపీకి కూడా అమలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తారని తెలుస్తోంది. ఇంకా మూడు రాజధానులకు కేంద్రం మద్దతు వుందనే వైసీపీ ప్రచారానికి కేంద్రం నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ తగిలింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

Read More:Assembly approves Inquiry Bill on Insider Trading

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. రాజధానిని ఒక ప్రాంతం నుంచి మరో రెండు ప్రాంతాలకు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే నిర్ణయానికి కేబినేట్, అసెంబ్లీ ఆమోదం తెలిపినా.. మండలి మాత్రం ఆమోదించలేదన్న విషయం తెలిసిందే.

Read More: వైరల్ అవుతున్న ఫోటో : వైస్సార్ విగ్రహాన్ని తగలబెట్టిన వైనం

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper