Bihar Elections 2025 : బీహార్ కొద్ది నెలల్లో ఎన్నికలకు వెళ్లబోతోంది. బీహార్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి. అంచనాలు మొదలయ్యాయి. బీహార్ అంటేనే కుల రాజకీయాలు.. ఏ రాష్ట్రంలో కుల రాజకీయాలు ఇంతగా ఉండవు. ఎవరికి అడ్వంటేజ్ గా ఉంటుంది..
ఎన్డీఏ వర్సెస్ యూపీఏలాగా బీహార్ ఎన్నికలు ఉండబోతున్నాయి. ప్రశాంత్ కిషోర్ ఎంత మేరకు ఓట్లు చీల్చుతాడన్నది ప్రశ్న. దాని మీదనే ఫలితాలు ఉండబోతున్నాయి.
ఎన్డీఏలో జేడీయూ సహా అన్ని పార్టీలు అన్ని కులాలకు భాగస్వామ్యం ఉంది. యూపీఏలో యాదవ్, కాంగ్రెస్, ముస్లిం ల కలయికగా ఉంది. ఈ రెండు గ్రూపులతో ప్రశాంత్ కిషోర్ విడిగా పోటీ చేస్తున్నారు.
ఇవాళ్టివరకూ అన్ని పోల్స్ ‘ఎన్డీఏ’కే విజయం అని అంటున్నారు.గత ఎన్నికల్లో ఎన్డీఏకు దూరంగా చిరాగ్ పాశ్వాన్ దూరంగా ఉండి విడిగా పోటీచేశారు. ఈసారి చిరాగ్ ఎన్డీఏలో చేరి పోటీచేస్తున్నారు. కాస్ట్ కాంబినేషన్ ఇప్పుడు ‘ఎన్డీఏ’కు అడ్వంటేజ్ గా మారింది.
బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.