Maoists and Radical Islamists : మావోయిస్టులు, రాడికల్ ఇస్లామిస్టులు.. ఇద్దరిలో ఉన్న కామన్ ఫ్యాక్టర్.. ఈ ఇద్దరు సమాజంలో వేరుపడి వేరుగా ఉన్నారు. ముందుగా రాడికల్ ఇస్లామిస్టులు చూద్దాం. సింపుల్ గా చెప్పొచ్చొది ఏంటంటే.. 7వ శతాబ్ధంలో మహ్మద్ ఏది అయితే చెప్పాడో ఇప్పుడు అదే పాటించాలని డిమాండ్ చేస్తూ ప్రాణాలు చేస్తున్నారు. షరియా చట్టం అమలుచేయాలని.. మహిళలను ఇంటికే పరిమితంచేసి పిల్లలను కనే యంత్రాలుగా తయారుచేయడం.. బహుభార్యత్వం, నిఖా హలాల్ పాటించడం .. ఇతర మతాలు నమ్మకాల విషయంలో అసహనం.. విగ్రహ ధ్వంసాలు.. భారత్ లో ఇలా చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. హింసతో మతాన్ని మార్చాలన్న ధోరణి.. రాడికల్ ఇస్లాంలో పెరిగిపోతోంది. వారిని సమాజం ఉగ్రవాదులుగా పరిగణిస్తోంది.
ఇక మావోయిస్టులు 19వ శతాబ్ధంతో కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను తూ.చా. తప్పకుండా పాటించాలని మావోయిస్టుల డిమాండ్. వర్గ పోరాటాలు.. వర్గ శత్రువుల నిర్మూలనద్వారానే సాధ్యమవుతుందని మావోయిస్టులు నమ్ముతారు. భూస్వాములు, జమీందారులను చంపేశారు. ప్రభుత్వాలు వర్గ శత్రువులు కాబట్టి ప్రజా ప్రభుత్వం కోసం పోరాడుతున్నారు.
ఈ శతాబ్దపు ఆలోచనలకి దూరంగా మావోయిస్టులు, రాడికల్ ఇస్లామిస్టులు.. వీరిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.