Covid Cases In Visakha: విశాఖలో కొవిడ్ కేసు నమోదు అయ్యింది. పిఠాపురం కాలనీకి చెందిన మహిళకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు వైద్య అధికారులు. కొవిడ్ కేసులతో అలెర్ట్ అయ్యింది ఏపీ ఆరోగ్య శాఖ. కోవిడ్ మహమ్మరి మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో కొన్ని రాష్ట్రల్లో ఇప్పటికే కోవిడ్ కేసులు నమోదుఅయ్యాయి.