Kodava community : కొడవ జాతి. కొడవలు.. వీళ్లు ఎక్కడున్నారు? వీరి చరిత్ర తెలుసుకుందాం. మన దేశంలో ఉన్న మరుగుపడిపోతున్న జాతి ఇదీ.. కూర్గ్ జిల్లాను కొడవ అంటారు. ఎక్కువమంది టూరిస్ట్ లు ఇక్కడికి వెళుతున్నారు. దట్టమైన అడవులు.. పర్వతాలు, జలపాతాలు, ఆహ్లాదకర వాతావరణం అక్కడ ఉంది. అందుకే ఇక్కడికి జనం పోటెత్తుతున్నారు.
అయితే కొడవలు అక్కడ తగ్గిపోతున్నారు. జనాభా పడిపోతోంది. ఈ దట్టమైన కూర్గ్ అడవుల్లో వీరి జాతి అంతరించిపోతుంది. 22 ట్రైబ్స్ ఇక్కడ ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
వీళ్లందరూ హిందువులు.. ప్రకృతి ఆరాధకులు.. వీరి ఇష్టదైవం మదర్ కావేరీ.. తల్లి కావేరి దైవం వీరికి.. కొడవలు ఒక యోధులు.. వేటాడడం అనేది ఒక మంచి క్రీడ. మార్షల్ జాతి వీరిది. కొడవలకు టిప్పు సుల్తాన్ టైంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. వీరిని మతం మార్చాలని చూశారు. కొద్దిమంది మారారు. ముస్లింలలోకి మారిపోయారు. 1834లో బ్రిటీష్ వారు దీన్ని ఆక్రమించారు.
ఉనికి కోల్పోతున్న కొడవల చరిత్ర గురించి తెలుసుకుందామా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.