Homeటాప్ స్టోరీస్Delhi car blast: ఢిల్లీ పేలుళ్ళు రాడికల్ ఇస్లాం ఉగ్రవాదుల పనే

Delhi car blast: ఢిల్లీ పేలుళ్ళు రాడికల్ ఇస్లాం ఉగ్రవాదుల పనే

Delhi car blast: గత రెండు మూడు రోజుల నుంచి ఆందోళనకారుల వార్తలు వినిపిస్తున్నాయి. గుజరాత్ ఏటీఎస్ ముగ్గురిని అహ్మదాబాద్ లో పట్టుకున్నారు. ఆ ముగ్గురిలో ఒకరు డాక్టర్ మొయినొద్దీన్. చైనాలో ఎంబీబీఎస్ చేశాడు. అతడు ఎవరితో టచ్ లో ఉన్నాడని చూస్తే యూపీ, లకీంపూర్ లలో ఇద్దరితో టచ్ లో ఉన్నాడు. ఈ ముగ్గురు కలిసి ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ నుంచి అప్ఘనిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు.

మొయినొద్దీన్ తన కుట్రలో భాగంగా స్థానిక స్థాయిలో లభించే ఆముదం, కెమికల్ వ్యర్థాలు , ఇతర విషపదార్థాలను ఉపయోగించి “రెసిన్” అనే ప్రాణాంతక విషాన్ని తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషాన్ని దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, వాటర్ ట్యాంకులు, ఫుడ్ సెంటర్లు వంటి ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాల్లో కలిపి, సామూహిక హత్యలకు (మాస్ మర్డర్) పాల్పడాలని ప్రణాళిక వేసినట్లు సమాచారం.

గుజరాత్‌ ATS నివేదిక ప్రకారం.. మొయినొద్దీన్ తన ప్రణాళికలో భాగంగా ఇప్పటికే కీలకమైన మూడు నగరాల్లో ‘రెక్కీ’ నిర్వహించినట్లు విచారణలో అంగీకరించాడు. అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీ వంటి నగరాల్లోని రద్దీగా ఉండే ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, వాటర్ సప్లై కేంద్రాలు , దేవాలయాల పరిసర ప్రాంతాలను అతను విషం కలిపేందుకు అనుకూలమైన ప్రదేశాలుగా గుర్తించి, పరిశీలించినట్లు తెలిసింది.

ఢిల్లీ పేలుళ్ళు రాడికల్ ఇస్లాం ఉగ్రవాదుల పనే.. దీనిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

ఢిల్లీ పేలుళ్ళు రాడికల్ ఇస్లాం ఉగ్రవాదుల పనే || Delhi Red Fort Incident || White-Collar || Doctors

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
Oktelugu Epaper
Exit mobile version