Israel-Hamas conflict : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంతో అంబేద్కర్ చెప్పిందే జరుగుతుందా?

ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంతో అంబేద్కర్ చెప్పిందే జరుగుతుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ వ్యాసంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : October 28, 2023 5:37 pm

Israel-Hamas conflict : ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం.. అమెరికాలో భారత్ కు అనుకూలంగా రాయని మీడియా.. నిన్న ఒక వార్త వాల్ స్ట్రీట్ జర్నల్ లో భారత్ కు అనుకూల వార్త వచ్చింది.‘ఇజ్రాయిల్ పరీక్షలో ఇండియన్ ముస్లింలు సఫలం కాలేదు’ అని రాసుకొచ్చాడు. భారత్ లోని ముస్లింలు ఈ అంశం విషయంలో ఆత్మహత్యక సదృశ్యక నిర్ణయం తీసుకున్నారా? అని అనిపించక మానదు.

మోడీ రానంత కాలం ఇన్నాళ్లు ఉదారవాద రాజకీయం నడిచింది. మానవ హక్కులు, పౌరహక్కులు అంటూ భారత్ లో నడిచింది.ఈరోజు ముస్లింలు చేసిందేంటి అని చూసుకుంటే.. ఇజ్రాయిల్ పై హమాస్ దాడి చేసి అమాయకులైన ప్రజలను చంపి.. అక్కడున్న మహిళలను రేప్ చేసి.. చిన్నారులను కిరాతకంగా హతమార్చిన తర్వాత.. ఎంతో మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇది ఏ విధంగా చూసినా మానవ హక్కుల ఉల్లంఘనే.ప్రపంచమంతా ఖండించినా భారత్ లోని ముస్లింలు దీన్ని ఎందుకు వెనకేసుకొచ్చారని ప్రశ్నించారు.

ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంతో అంబేద్కర్ చెప్పిందే జరుగుతుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ వ్యాసంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.