https://oktelugu.com/

PM Modi Kerala Visit : మోడీ 2 వారాల్లో 2 సార్లు కేరళ ఎందుకు వెళ్ళాడు?

మోడీ 2 వారాల్లో 2 సార్లు కేరళ ఎందుకు వెళ్ళాడు? అసలేంటి కథ అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : January 17, 2024 / 02:10 PM IST

    PM Modi Kerala Visit : మోడీ రెండు వారాల్లో రెండు సార్లు ఒక దఫా రెండు రోజులు కేరళలో పర్యటించారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. దక్షిణాదికి రావడమే తక్కువ అనుకుంటే.. జనవరి మొదటి భాగంలో రెండు సార్లు మోడీ కేరళలో బస చేశారు. పూర్తిగా పార్టీ మీద దృష్టి సారించారు.

    జనవరి 3,4వ తేదీల్లో త్రిసూర్ మీద ఫోకస్ చేశారు. రోడ్ షో, మీటింగ్ నిర్వహించారు. మహిళలు 2 లక్షల మంది వచ్చారు. నిన్న ఇవాళ మోడీ కేరళలో టూర్ చేశారు. నిన్న కుస్సేల్ లో నైట్ రోడ్ షో చేశారు. 50వేల మంది హాజరయ్యారు.

    మోడీ మేనియా కేరళలో పెద్దగా ఉండదు. బీజేపీ ప్రభావం ఉండదు. ముఖ్యంగా మహిళల్లో మోడీ వస్తే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సురేష్ గోపీ వాళ్ల అమ్మాయి వివాహానికి హాజరయ్యారు. దేవాలయాల సందర్శన చేస్తున్నారు.

    మోడీ 2 వారాల్లో 2 సార్లు కేరళ ఎందుకు వెళ్ళాడు? అసలేంటి కథ అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.