https://oktelugu.com/

Rahul Gandhi : అదానీపై సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ గాంధీకి చెంపపెట్టు

Rahul Gandhi : జనవరి 2023లో ఒక సంచలనం జరిగింది. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై హిడెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ వెల్లడించిన సంచలన నిజాలు కలకలం రేపాయి. ఒక్కసారిగా అదానీ మార్కెట్ వాల్యూను కుప్పకూల్చాయి. 19 లక్షల కోట్ల అదానీ గ్రూప్ ను హిడెన్ బర్గ్ రీసెర్చ్ తో 6 .08 లక్షల కోట్లకు పడిపోయింది. 12.4 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అదానీకి ఎంత నష్టమో పక్కనపెడితే చిన్న మదుపరులకు భారీ నష్టం […]

Written By:
  • NARESH
  • , Updated On : January 4, 2024 2:11 pm

    Rahul Gandhi : జనవరి 2023లో ఒక సంచలనం జరిగింది. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై హిడెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ వెల్లడించిన సంచలన నిజాలు కలకలం రేపాయి. ఒక్కసారిగా అదానీ మార్కెట్ వాల్యూను కుప్పకూల్చాయి. 19 లక్షల కోట్ల అదానీ గ్రూప్ ను హిడెన్ బర్గ్ రీసెర్చ్ తో 6 .08 లక్షల కోట్లకు పడిపోయింది. 12.4 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.

    అదానీకి ఎంత నష్టమో పక్కనపెడితే చిన్న మదుపరులకు భారీ నష్టం వాటిల్లింది. ఏం జరిగింది.. దీనివెనుక ఎవరున్నారు? రాహుల్ గాంధీ ప్రధానంగా అదానీని టార్గెట్ చేసి మరింతగా విష ప్రచారం చేశారు. దీనివల్ల నష్టపోయింది అదానీ మదుపర్లు కాగా.. లాభపడింది హిడెన్ బర్గ్ సంస్థ. అయితే దీనివల్ల భారత్ లో లాభపడింది రాహుల్ కు చెందిన సంస్థలే..

    మోడీ, అదానీ బంధాన్ని ఎలివేట్ చేయాలనే రాహుల్ గాంధీ ఇలా విషప్రచారాన్ని చేసింది. మోడీని దెబ్బతీయాలని మొదలుపెట్టి ఒక వ్యాపారవేత్తను దెబ్బతీసింది. ఇక అదానీలో పెట్టుబడి పెట్టిన మదుపర్ల లక్షలాది కోట్ల సంపదను నష్టం చేశారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో దీనికి జవాబుదారీతనం తీసుకుంటాడా? అన్నది చూడాలి.

    అదానీపై సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ గాంధీకి చెంపపెట్టు అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    అదానీపై సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ గాంధీకి చెంపపెట్టు || Gautam Adani || Rahul Gandhi || Ram Talk