spot_img
Homeప్రత్యేకంCM Jagan - PM Modi : అవినాష్ రెడ్డి వ్యవహారంలో జగన్ కు మోడీ...

CM Jagan – PM Modi : అవినాష్ రెడ్డి వ్యవహారంలో జగన్ కు మోడీ – అమిత్ షా మద్దతు ఉందా?

CM Jagan – PM Modi  : ఆంధ్ర రాజకీయాల మకిలీ మోడీకి కూడా అంటుకుంటుందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. మోడీ నిజాయితీపరుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ యూనివర్సల్ లో బ్లాక్ హోల్ అర్థం కావడం లేదో.. మోడీ నిజాయితీలో ఈ ఆంధ్ర బ్లాక్ హోల్ ఎవరికీ అర్తం కావడం లేదు.

కర్ణాటకలో సొంత పార్టీలో అవినీతిని ఎలాగోలా మోడీ డిఫెండ్ చేసుకున్నాడు. ఆంధ్రాలో సొంత పార్టీ కాకున్నా జగన్ ను మోడీ ఎందుకు వెనకేసుకొస్తున్నాడన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. జగన్ కు మోడీ మద్దతు ఇస్తున్నాడన్నది అందరి నమ్మకం. ఆంధ్రప్రజలు, వైసీపీ నేతలు ఇదే నమ్ముతున్నారు.

జనాన్ని మనం వెర్రి వెంగళప్పల్లా చూడడానికి లేదు. వారికి రాజకీయాల్లో ఎవరి పొత్తులు, తొత్తులు, ఎత్తులు తెలుసు. 2024లో ఎవరు గెలిచినా ఎంపీ సీట్లు మోడీ ఖాతాలోకే.. ఎందుకంటే చంద్రబాబు, పవన్, జగన్ లు ఎవరు గెలిచినా మోడీకే సపోర్ట్ ఉంటుంది. అయినా జగన్ విషయంలో మోడీ బెండ్ అవుతున్నారు. ఎందుకన్నది అర్థం కావడం లేదు.

జగన్ పై ఎన్నో కేసులు, చార్జీషీట్లు ఉన్నాయి. అయినా విచారణ జరగడం లేదు. అవినాష్ రెడ్డి వ్యవహారంలోనూ జగన్ కు ఇప్పుడు మోడీ, అమిత్ షా కు మద్దతుగా కేంద్రం నిలుస్తోంది. దీనిపై అందరికీ జుగుప్సా కలుగుతోంది.

ఈ జగన్-మోడీ దోస్తీ రాజకీయం.. అవినాష్ రెడ్డి వ్యవహారంపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper