HomeఫోటోలుZara Yesmin : వైట్ అండ్ వైట్ తో ఆకట్టుకుంటున్న జారా యెస్మిన్.. కానీ ఒంటి... ఫోటోలుసినిమా ఫొటోలు Zara Yesmin : వైట్ అండ్ వైట్ తో ఆకట్టుకుంటున్న జారా యెస్మిన్.. కానీ ఒంటి మీద బట్టలే చాలా తక్కువ మోడలింగ్‌తో పాటు, జారా వ్యాపారవేత్త కూడా. ఆమె Pentoct Technologies Private Limited అనే సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించారు By Swathi Chilukuri Wednesday, 11 December 2024, 14:17 PM FacebookXWhatsAppCopy URL Zara Yesmin జారా యెస్మిన్ అస్సాంలో పుట్టి ఢిల్లీలో పెరిగింది. ఆమె 2011లో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె మొదటి ప్రాజెక్ట్‌లలో ఆయుర్ హెర్బల్, నోకియా, హోండా వంటి వివిధ బ్రాండ్ల వాణిజ్య ప్రకటనలు చేసింది. మైక్రోటెక్, BTW, Hamdard, Jio యాడ్ లను కూడా చేసింది. ఇక కొన్ని సంవత్సరాలుగా ప్రచారాలు చేస్తుంది. వీటిలో కొన్ని HP, ICICI, LG వంటి బ్రాండ్లు ఉన్నాయి. Zaara డెల్, ABP న్యూస్, మాక్స్ హాస్పిటల్ వంటి వాటి కోసం ఉత్పత్తులను కూడా ప్రచారం చేసింది. ఆమె మోడల్ మాత్రమే కాదు. ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ల కోసం రన్‌వేలో నడిచింది. మోడలింగ్‌తో పాటు, జారా వ్యాపారవేత్త కూడా. ఆమె Pentoct Technologies Private Limited అనే సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించారు. ఇక జారా యెస్మిన్ తన పోటోలతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. TagsbollywoodModelingZara YesminZara Yesmin PhotosZara Yesmin Photos viral Share FacebookXWhatsAppCopy URL Previous articleManchu Vishnu: నేను లేని సమయంలో మా నాన్న పెద్ద తప్పు చేసేసాడు అంటూ ప్రెస్ మీట్ లో సంచలన నిజాలు బయటపెట్టిన మంచు విష్ణు!Next articleHardik Pandya: హార్దిక్ పాండ్యాతో పీకల్లోతు ప్రేమలో అభిషేక్ శర్మ సోదరి.. బయటపడ్డ సంచలన వీడియో.. ఇందులో నిజమెంత? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Dhurandhar 2: ‘ధురంధర్’ దెబ్బ.. దావూద్ ఇబ్రహీం ముఠాలో ప్రకంపనలు.. పరారీ లో నాయకుడు.. Bollywood Vs Tollywood: 2025 లో టాలీవుడ్ ను డామినేట్ చేసిన బాలీవుడ్… ఇలా అయితే కష్టమే… Dhurandhar movie box office collection: చరిత్ర తిరగరాసిన ‘దురంధర్’ 12 రోజుల వసూళ్లు.. రాజమౌళికి కూడా అందుకోవడం కష్టమే! Most Popular TANA Mid Atlantic : చెస్ బోర్డుపై భవిష్యత్ ప్రతిభకు బాట.. తానా మిడ్ అట్లాంటిక్ వినూత్న కార్యక్రమం Renault Triber Turbo : రూ.7.84 లక్షలకే అదిరిపోయే 7 సీటర్ కారు.. పైగా 21kmpl మైలేజీ, 100hp పవర్! old phone tricks: కొత్త ఫోన్ కొనకండి.. ఈ ట్రిక్స్ తో పాత ఫోన్.. కొత్తగా మారుతుంది.. TANA New England : బోస్టన్‌లో ఘనంగా TANA న్యూ ఇంగ్లాండ్ ‘నందమూరి అందగాడు’ సంగీత విభావరి Madhapur Crime : మాదాపూర్ OYOలో ఆ రాత్రి జరిగింది ఇదే.. నోరువిప్పిన ప్రియుడు CM Vijay : సీఎం విజయ్ చేసిన మరో గొప్పపని Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Flipkart big billion days: YouTube premium ఉచితంగా కావాలా..Flipkart లో ఈ సీక్రెట్ ఆఫర్ గురించి తెలుసా.. Revanth Reddy: పేదల దేవుడు శివుడు.. ధనికుల దేవుడు రాముడు.. బీజేపీని అదును చూసి కొట్టిన రేవంత్ రెడ్డి