చివరకు గా రెడ్ చుడీదార్..మెడలో ఓ రావి ఆకు హారంతో చిరునవ్వులతో రష్మీ లుక్ అదిరిపోయింది. ఆమె లేటెస్ట్ ఫొటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Photo: Instagram
ఇక ఈ ఫొటోలో అయితే రష్మీ ఎద అందాల జాతరనే చూపించేసింది. ఆ అందాలు చూసి కుర్రాళ్లు, నెటిజన్లు నెత్తినోరు బాదేసుకుంటూ రష్మీని ఆరాధించేస్తున్నారు. Photo: Instagram
ఒక మొక్కకు అంటుకట్టిన.. ఓ పొలానికి ఎర్ర చీరకట్టినట్టుగా ఎంత అందంగా ఉందో ఈ ముద్దుగుమ్మ రష్మీ.. ఆ అమాయకపు మోనుకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే అనడంలో ఎలాంటి సందేహంలేదు.. Photo: Instagram
లేలేత నవ్వులు.. చిరుమందహాసంతో రష్మీ నవ్వే నవ్వుకు కుర్రకారు గుండెలు గుభేలుమనడం ఖాయంగా కనిపిస్తోంది.. అందుకే సుడిగాలి సుధీర్ ఈమె వెంటపడుతున్నాడా? అని అనిపిస్తోంది. Photo: Instagram
ఓరగా చూస్తోన్న రష్మీ గౌతమ్ కొంటె చూపులకు బెండ్ కాని మగాడు ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో.. బుల్లితెరపై, వెండితెరపై రష్మీ ఎప్పుడూ క్రష్ గానే కుర్రాళ్లకు కనిపిస్తోంది. Photo: Instagram
ఎద అందాలను బిగువుగా చూపిస్తూ రష్మీ సైడ్ కు తిరిగి తన వయ్యారాలను ఒలకబోసింది. ఆ ఎరుపు చుడీదారులో కుర్రాళ్ల గుండెలను మెలితిప్పుతోంది.. Photo: Instagram
తన ఫ్రంట్ అందాలే కాదు. బ్యాక్ అందాలు కూడా కుర్రాళ్ల గుండెల్లో బాజాలు మోగించేలా రష్మీ వెనక్కి తిరిగి చూసే చూపులకు ఎవరైనా సరే బెండ్ అవ్వాల్సిందే.. Photo: Instagram
చెడ్ కలర్ చుడీదార్ లో బ్యాక్, ఫ్రంట్ అందాలు కనిపించేలా అలాగే తన సహజసిద్ధపు సంప్రదాయ పోకడలతో రష్మీ కుందనపు బొమ్మలా కనిపిస్తోంది.. Photo: Instagram
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Rashmi gautam glamorous photos goes viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com