HomeఫోటోలుRadhika Apte: బేబీ బంప్ ను మరీ ఇలా కూడా చూపించవచ్చా అంటూ రాధికను ... ఫోటోలుసినిమా ఫొటోలు Radhika Apte: బేబీ బంప్ ను మరీ ఇలా కూడా చూపించవచ్చా అంటూ రాధికను తిట్టి పోస్తున్న నెటిజన్లు తన పాత్రలను ధైర్యంగా ఎంపిక చేసుకునే ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల గురించి పెద్దగా పట్టించుకోదు. By Swathi Chilukuri Wednesday, 18 December 2024, 14:44 PM FacebookXWhatsAppCopy URL Radhika Apte తన పాత్రలను ధైర్యంగా ఎంపిక చేసుకునే ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల గురించి పెద్దగా పట్టించుకోదు. తన పాత్ర, ఏ విధంగా నటించాలి వంటి అంశాల మీద దృష్టి పెడుతుంది రాధికా ఆప్టే. ఈమె ఎంచుకున్న ప్రాజెక్టులు కూడా ప్రశంసలు అందించాయి. విమర్శకులు కూడా అభినందించారు. లస్ట్ స్టోరీస్, ప్యాడ్ మ్యాన్, సేక్రెడ్ గేమ్స్, అంధాధున్, మోనికా, ఓ మై డార్లింగ్ లు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఈమె పాత్రలు రాధికకు ఏకంగా “క్వీన్ ఆఫ్ OTT” అనే బిరుదును సంపాదించి పెట్టాయి. రాధిక సిస్టర్ మిడ్‌నైట్‌లో నటించి మంచి పేరు సంపాదించింది. ఈ హార్రర్ కామెడీ చిత్రానికి దర్శకత్వం, రచనను కరణ్ కంధారి అందించారు. ఇది దర్శకుడిగా ఆయనకు తొలి చిత్రం. సిస్టర్ మిడ్‌నైట్‌లో రాధిక నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఇక ధైర్యం గల రాధిక బేబీ బంప్‌తో షేర్ చేసిన ఫోటోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకో ఓ సారి చూసి మీరే అర్థం చేసుకోండి. TagsRadhika Apteradhika apte baby bumpradhika apte baby bump photosradhika apte husband Share FacebookXWhatsAppCopy URL Previous articlePawan Kalyan : అప్పట్లో రమణ గోగుల ను పవన్ కళ్యాణ్ పక్కన పెట్టడానికి కారణం ఏంటంటే..?Next articleOG Movie: థాయిలాండ్ లో పవన్ కళ్యాణ్ లేకుండానే ‘ఓజీ’ ఐటెం సాంగ్ చిత్రీకరణ..షూటింగ్ లో పాల్గొన్న హాట్ హీరోయిన్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Radhika Apte: ఆ స్టార్ హీరో రాత్రి డోర్ కొట్టేవాడు… అందుకే తెలుగు సినిమాలు చేయడం లేదు : రాధిక ఆప్టే… Radhika Apte: రాధిక ఆప్టే తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటంటే..? నేను కప్ప, మరీ మీరు ఏ జంతువు ? హీరోయిన్ అశ్లీల సీన్స్ తన డ్రైవర్ గుర్తు పట్టాడట ! ఆ లైఫ్ కి చాల దూరం అయ్యాను – రాధికా ఆప్టే. ‘రాధికా ఆప్టే’ నుండి మళ్ళీ బోల్డ్ ప్రకంపనలు ! Most Popular Honda Elevate Facelift : హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ : ఏం డిజైన్, ఫీచర్లు.. ఈ కారు కోసం ఎగబడడం ఖాయం Bigg Boss 10 Telugu: దొంగ దారిలో ‘బిగ్ బాస్ 10’ కెప్టెన్ అయిపోయిన వర్షిణి.. ఇది చాలా అన్యాయం! Smit Machchaar – Modi : మోదీ వీడియో కాల్ చేయగానే.. కెప్టెన్ స్మిత్ కంట కన్నీరు ఆగలేదు Bigg Boss 10 Telugu: దేబ్జాని’ దొంగాట.. సంచాలక్ గా త్రిగున్ డిజాస్టర్! Mission Shakti : అమెరికాను టెన్షన్ పెట్టిన భారత్ సీక్రెట్ మిషన్.. రివీల్ చేసిన అమెరికా మాజీ ఆఫీసర్ CM Vijay: బస్సు కండక్టర్ గా మారిపోయిన సీఎం విజయ్..వీడియో వైరల్! October Smartphone Launches: అక్టోబర్‌లో ఫోన్ల జాతర.. బ్రాండ్లు.. ఫీచర్లు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం POCO Redmi MI బ్రాండ్లపై ఆఫర్లే ఆఫర్లు.. ఏవి కొనాలి Bigg Boss 10 Telugu: రోహిత్ కి వెన్నుపోటు పొడిచిన అమన్.. ఇది మామూలు ట్విస్ట్ కాదు!