HomeఫోటోలుPoonam Rajput: మరీ ఈ రేంజ్ లో అందాల ఆరబోతనా పూనమ్? నువ్వు కేక పో.. ఫోటోలుసినిమా ఫొటోలు Poonam Rajput: మరీ ఈ రేంజ్ లో అందాల ఆరబోతనా పూనమ్? నువ్వు కేక పో.. By Swathi Chilukuri Sunday, 19 January 2025, 16:45 PM FacebookTwitterWhatsAppCopy URL Poonam Rajput పూనమ్ రాజ్ పుత్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. మీర్జాపూర్’ వెబ్ సిరీస్ తెలుగులో కూడా బాగా పాపులర్ అయింది. ఈ వెబ్ సిరీస్ తో ఈమె ఎక్కువ మందికి కనెక్ట్ అయింది. మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అవడానికి కారణం అందులో ఉన్న బోల్డ్ కంటెంట్ అంటారు కొందరు. హాట్ సీన్స్ ఈ సిరీస్ లో ఫుల్ గా ఉన్నాయి. రెండవ సీజన్ మొదటి సీజన్ అంత పాపులర్ కాకపోయినా పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు ఈ సిరీస్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? ఇందులో హైలెట్ పూనమ్ రాజ్ పుత్. ఈమె చేసిన గ్లామర్ షో కుర్రకారుకు పిచ్చెక్కించింది అని చెప్పాలి. సినిమాలోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఫుల్ గ్లామర్ షో చేస్తూ రచ్చ లేపుతుంటుంది ఈ బ్యూటీ. ఇక ఈ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ వచ్చిన హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చింది. TagsLatest Tollywood NewsPoonam RajputPoonam Rajput instagrampoonam rajput photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAuto Expo: ఆటో ఎక్స్పో లో కమర్షియల్ వెహికల్స్.. ఇవి ఎలా ఉన్నాయంటే?Next articleBulli Raju: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేమ్ బుల్లిరాజుతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రేక్షకులు..ఇలా తయారయ్యారేంటి? వైరల్ అవుతున్న వీడియో! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Actress Sridevi: జాబిల్లి అందాలు.. లేలేత సోయగాలు Saturday, 27 December 2025, 18:43 PM Kate Sharma : బీచ్ లో ‘కేట్’ పంచిన అందాల అరాచకం.. Friday, 26 December 2025, 19:51 PM Deepika Pilli Beach Photos : దీపిక.. నీ లేలేత అందాలు కేకో కేక Thursday, 25 December 2025, 20:22 PM Most Popular Motorola G05 Flipkart Offer: Motorola మొబైల్ కొనుగోలు చేసే వారికి Flipkart గోల్డెన్ ఆఫర్.. Tuesday, 30 December 2025, 11:03 AM 2025 Year Review: 2025 రివైండ్: 365 రోజుల్లో ఎన్ని అద్భుతాలు జరిగాయో తెలుసా? Tuesday, 30 December 2025, 10:53 AM New Year Celebration 2026: న్యూ ఇయర్ వేడుకలు.. పోలీసుల సంచలన నిర్ణయం.. మందు బాబులకు అలెర్ట్ Tuesday, 30 December 2025, 10:40 AM Russia Internet Restrictions: దేశంలో జనాభా సంక్షోభం.. కరెంట్ కట్, ఇంటర్నెట్ బంద్! ఎందుకిలా చేస్తున్నారో తెలుసా? Tuesday, 30 December 2025, 10:32 AM Load more ePaper