HomeఫోటోలుNikita Sharma: జారువాలే అందాలతో జాబిల్లి కూడా అసూయ పడే అందాలను ప్రదర్శిస్తున్న ఈ బ్యూటీ... ఫోటోలుసినిమా ఫొటోలు Nikita Sharma: జారువాలే అందాలతో జాబిల్లి కూడా అసూయ పడే అందాలను ప్రదర్శిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? టీవీ నటి నికితా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. By Swathi Chilukuri Wednesday, 19 February 2025, 13:34 PM FacebookXWhatsAppCopy URL Nikita Sharma టీవీ నటి నికితా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఈ బ్యూటీ తన అందచందాలతో నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తుంటుంది. ఈ బ్యూటీ హిందీ సీరియల్స్ లో చాలా పాపులారిటీని సంపాదించింది. దో దిల్ ఏక్ జాన్, స్వారాగిని అనే సీరియల్ ద్వారా చాలా పాపులర్ అయింది. ఈ సీరియల్స్ లో ఒకటి లైఫ్ ఒకే ఛానల్ లో వస్తే, మరొకటి కలర్స్ లో టెలికాస్ట్ అయింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ తన పరువాలను ప్రదర్శిస్తుంటుంది. స్పైసీ స్పైసీ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కించడంలో వెనకడుగు వేయదు. ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా కూడా చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది. TagsLatest Tollywood NewsNikita SharmaNikita Sharma instagramnikita sharma photos Share FacebookXWhatsAppCopy URL Previous articleICC Champions Trophy 2025: బరిలో టాప్ -8 జట్లు.. ఎవరి సత్తా ఎంతంటే?Next articleManchu Manoj : ఫ్యామిలీ తగాదాల పై ఎట్టకేలకు అసలు నిజాలు బయటపెట్టిన మంచు మనోజ్.. ఇంత జరిగిందా ! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే! Prabhas: ప్రభాస్ అభిమానులకు చేదు వార్త..ఆ సినిమా ఇక రద్దు అయ్యినట్టే..కారణం ఏంటంటే! Funky Collection: ‘ఫంకీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం హీరోయిన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా తిరిగి రాలేదు! Rajamouli And Uday Kiran: ఉదయ్ కిరణ్ తో రాజమౌళి రెండు సినిమాలు ప్లాన్ చేశాడా.? Chiranjeevi: చిరంజీవి రిటైర్మెంట్ ఇచ్చి రామ్ చరణ్ కి దూరంగా తనకి నచ్చిన ఆ సిటీ లో ఉండబోతున్నాడా..? Kiraak RP: బొత్స సత్యనారాయణ కి క్షమాపణలు చెప్పిన కిరాక్ ఆర్ఫీ..వీడియో వైరల్! Most Popular Pakistan Protest Song: భారత్లో పాక్ పాట.. పాకిస్తాన్లో భారత ఉద్యమ గీతం.. ప్రతిఘటన గీతాలు.. ఏం జరుగుతోంది? Gibraltar Strait: జిబ్రాల్టర్ జలసంధి సంక్షోభం.. చొరబాట్లతో స్పెయిన్ అల్లకల్లోలం Slow Eating Benefits: ఆహారాన్ని ఎంతసేపు తినాలి? తొందరగా తింటే ఏమవుతుంది? Post Lunch Sleepiness: మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్ర ఎందుకు వస్తుంది? Instagram Controversy: మోదీపై ఒక్క ఇన్స్టా రీల్.. దెబ్బకు మూసుకోవాల్సిన పరిస్థితి! Chanakya Niti: లోకాన్ని జయించాలంటే.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రం August 2026 Holidays: విద్యార్థులకు, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రతి వారంలో రెండు నుంచి మూడు సెలవులు.. Cherrapunji Rainfall: చిరపుంజీ పైనా ఎల్ నినో ఎఫెక్ట్.. ఏం జరిగిందో తెలుసా? Rain Prayer: వర్షం కోసం పూజలు.. ఒక్కసారిగా ఈదురు గాలులు.. తర్వాత జరిగిన అద్భుతం ఇదే..