మెగా ఫ్యామిలీ నుంచి పరిచయం అయినా బ్యూటీ నిహారిక కొణిదెల. నాగబాబు కూతురుగా అభిమానులకు దగ్గరైంది. Photo Instagram
నాగబాబు కూతురు అయినా సరే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ కోసం చాలా కాలంగా కష్టపడుతోంది అమ్మడు. Photo Instagram
నటిగా సక్సెస్ కాపోయినా నిర్మాతగా మాత్రం కొత్త వాళ్లకు అవకాశాలను కల్పిస్తుంటుంది అమ్మడు. Photo Instagram
నటిగా కాకపోయినా సినిమా నిర్మాతగా సక్సెస్‌లను అందుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మెగా డాటర్ 'కమిటీ కుర్రోళ్ళు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. Photo Instagram
పదకొండు మంది కుర్రాళ్లు, నలుగురు అమ్మాయిలను హీరోహీరోయిన్ లుగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించింది నిహారిక. Photo Instagram
యదు వంశీ తెరకెక్కించిన ఈ సినిమాను పిక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌పై జయలక్ష్మి అడపాక, నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. Photo Instagram
ఇదిలా ఉంటే ఈమె సినిమాలు మాత్రమే కాదు తన ఫోటోలతో కూడా అభిమానులను సంపాదించుకుంది. Photo Instagram
ప్రస్తుతం నిహారికకు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. Photo Instagram