Neha Sharma overdose treat: ఏం అందం స్వామీ.. కానీ ఎందుకో సినిమాలకు కాస్త దూరమే ఈ బ్యూటీ..
Neha Sharma overdose treat: మోడలింగ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ. సినిమాల్లో నటించినా అదృష్టం మాత్రం కలిసి రాలేదు. దీంతో కాస్త డీలా పడిందనే చెప్పాలి.






