HomeఫోటోలుMrunal Thakur: మరీ మృణాల్ ఏంటి బ్రో ఇలా బట్టలు వేసుకుంది. అభిమానులు తట్టుకుంటారా? ఫోటోలుసినిమా ఫొటోలు Mrunal Thakur: మరీ మృణాల్ ఏంటి బ్రో ఇలా బట్టలు వేసుకుంది. అభిమానులు తట్టుకుంటారా? హిందీ సినిమా నుంచి తెలుగు సినిమాలోకి వచ్చిన బాలీవుడ్ హీరోయిన్ లు చాలా మందే ఉన్నారు. By Swathi Chilukuri Tuesday, 4 February 2025, 14:11 PM FacebookXWhatsAppCopy URL Mrunal Thakur హిందీ సినిమా నుంచి తెలుగు సినిమాలోకి వచ్చిన బాలీవుడ్ హీరోయిన్ లు చాలా మందే ఉన్నారు. కానీ వీరిలో కొందరు మాత్రమే టాలీవుడ్ లో చెదరని ముద్ర వేసుకున్నారు. ఇలాంటి వారిలో ఒకరు మృణాల్ ఠాకూర్. ఈ బ్యూటీకి అభిమానులు ఓ రేంజ్ లో ఉన్నారు. వచ్చిన మొదటి సినిమాతోనే మంచి డెబ్యూ అందుకున్న హీరోయిన్ ఈ బ్యూటీ. మృణాల్ ఠాకూర్ తెలుగులో దుల్కర్ సల్మాన్ తో సీతారామం అనే సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత తెలుగులో లక్కీ చార్మ్ అయింది. మృణాల్ ఠాకూర్ హీరో విజయ్ దేవరకొండ తో చేసిన ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో డీలా పడింది. ఇక తెలుగులో సినిమాలు తగ్గించేసి మృణాల్ ఠాకూర్ మళ్లీ హిందీ సినిమాలోకి వెళ్ళింది. తెలుగులో ఇంకా ఏ సినిమాలు లేవా అనే సమయంలో యంగ్ హీరో అడివి శేష్ తో తదుపరి సినిమా అనౌన్స్ చేసింది ఈ బ్యూటీ. TagsMrunal Thakurmrunal thakur moviesmrunal thakur photosmrunal thakur south movies Share FacebookXWhatsAppCopy URL Previous articleBattula Prabhakar: బీఎండబ్ల్యూ, ఆడి కార్లు.. పబ్బుల్లో వేల టిప్స్.. పైకి అమాయకుడు.. లోపల గజదొంగ.. ఈ పోకిరీ లగ్జరీ చూస్తే మతి పోవాల్సిందే..Next articleKachidi Fish: మత్స్యకారులను వరించిన అదృష్టం.. కాసుల వర్షం కురిపించిన మీనం.. ఇంతకీ ఆ చేప కథేంటంటే! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Allu Arjun And Atlee: మరో 130 రోజులా ..? అల్లు అర్జున్ సహనానికి పరీక్ష పెడుతున్న డైరెక్టర్ అట్లీ.. Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ఫోటోలు వాడుకుంటే ఇక జైలుకే.. యువత తస్మాత్ జాగ్రత్త.. Mrunal Thakur Sister: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చెల్లి ని చూశారా..? ఇంత హాట్ గా ఉందేంటి..అసలు ఊహించలేదు.. Yashasvi Jaiswal: ఒక్క డిన్నర్.. ఈ క్రికెటర్ జీవితాన్ని ఎలా మార్చిందంటే.. Mrunal Thakur : స్టార్ క్రికెటర్ తో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. ఇదేమి ట్విస్ట్ బాబోయ్.. అసలు ఊహించలేదు.. Mrunal Thakur photos : మృణాల్ అందాలు చూడతరమా? Most Popular Volkswagen Mission Efficiency : ఒక్క ఛార్జ్‌తో 805 కి.మీ.. 3 ప్రపంచ రికార్డులు సాధించిన వోక్స్వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు Hero Glamour X 125లో ఇంటిగ్రేటెడ్ ఏబీఎస్.. ధర రూ.1.01 లక్షలు Disha Salian: ఓ అమ్మాయి మరణం.. మాజీ ముఖ్యమంత్రి.. తన కొడుకు.. మాజీ మంత్రి.. హోం మంత్రి నిందితులు.. ఏంటా కథ TANA Foundation : దుబ్బాకలో క్యాన్సర్‌పై ముందస్తు పోరాటం.. తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత స్క్రీనింగ్ Heroine ileana: ఇలియానా అసలు ఏమైంది? ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందో చూస్తే కన్నీళ్లు ఆగవు! Bigg Boss 10 Telugu: రోహిత్ కి మరోసారి వెన్నుపోటు పొడిచిన ‘బిగ్ బాస్ 10’ టీం.. ! Redmi Note 15 SE 5G: ఫీచర్ల విషయంలో ఈ ఫోన్ చాలా హాట్ గురూ.. ధర ఎంత అంటే.. Bigg Boss 10 Telugu: త్రిగున్ కి వెన్నుపోటు పొడిచిన సెలబ్రిటీలు.. పాపం పరువు మొత్తం పోయిందిగా! Samantha Ruth Prabhu: ఘనంగా జరిగిన సమంత సీమంతం.. వైరల్ అవుతున్న ఫోటోలు..