HomeఫోటోలుMegha Shukla: ఈ అన్ని ఫోటోల్లో పువ్వు మాత్రం పక్కా. ఎందుకు మేఘా? ఫోటోలుసినిమా ఫొటోలు Megha Shukla: ఈ అన్ని ఫోటోల్లో పువ్వు మాత్రం పక్కా. ఎందుకు మేఘా? మేఘా శుక్ల గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. By Swathi Chilukuri Monday, 16 December 2024, 12:59 PM FacebookXWhatsAppCopy URL Megha Shukla మేఘా శుక్ల గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తన టాలెంట్, ఆకర్షణీయమైన అందంతో గుర్తింపు పొందుతోంది మేఘా. ఇక ఈమె ఫోటోలు, వీడియోలు చూస్తే ఈ విషయం క్లారిటీగా అర్థం అవుతుంటుంది. ఈమె టెలివిజన్ షోలలో చిన్న పాత్రలతో పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె కృషి, అంకితభావం ఆమెకు కాలక్రమేణా గుర్తింపును సంపాదించడంలో సహాయపడ్డాయి అని చెప్పడంలో సందేహం లేదు. కథల్: ఎ జాక్‌ఫ్రూట్ మిస్టరీలో ఆమె పాత్రతో తన కెరీర్ మరో ఎత్తుకు చేరిందనే చెప్పవచ్చు. ఈ సినిమా 2023లో వచ్చింది. ఈ సినిమా ఆమెకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఈ చిత్రంలో ఆమె నటనను ప్రేక్షకులు ఆదరించారు. ప్రతి కొత్త ప్రాజెక్ట్‌తో ఆమెకు ఇప్పుడు పెద్ద సంఖ్యలో అభిమానుల సంఖ్య పెరుగుతోంది. ఇది ఆమె అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఈమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలతో ప్రతి ఫోటోలో పువ్వు పట్టుకొని ఉండటంతో అభిమానులు ఆ పువ్వు వెనుక రహస్యం ఏంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. TagsMegha Shuklamegha shukla actormegha shukla instagram Share FacebookXWhatsAppCopy URL Previous articlePushpa 2 : పుష్ప 2 నార్త్ లో రికార్డుల మోత మోగిస్తుందా..? బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ అయిందా..?Next articleMohammad Amir Retirement: అదో పనికిమాలిన దేశం. అందుకే ఈ క్రికెటర్ 32 ఏళ్లకే రిటైర్ అయ్యాడు.. ఈ జనరేషన్ లో తోపు ఇతడు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Megha Shukla Photoshoot: ఏ ‘మేఘం’ కురిస్తే తడిసిన అందమో ఇదీ! Megha Shukla Photos : అందాలన్నీ ఇలా ఆరబోస్తే ఎలా మేఘా Megha Shukla : ఈ రేంజ్ అందాలను తట్టుకోవడం అంటే కష్టమే బ్రో.. Megha Shukla: సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న మేఘా శుక్ల.. గ్లామరస్ ఫోటోలు వైరల్! Megha Shukla: ఎద అందాలను కవర్ చేసి చేయనట్టు ఆ బ్లౌజ్ ఏంటి భామ? వైరల్ అవుతున్న స్టార్ నటి ఫోటోలు Megha Shukla : ఒంటి మీద ఓన్లీ టవల్. డ్రెస్ లేకుండా ఏంటి శుక్లా ఇది కుర్రకారుకు చుక్కలు చూపిస్తున్నావ్ గా.. Most Popular Delhi Protest : నాయకత్వం లేని నిరసనలను ఎలా కంట్రోల్ చేయాలి? CJP Protest : జంతర్‌మంతర్ 2.0.. ఉద్యమం ఓడిందా? వ్యూహమే విఫలమైందా? Rahul Gandhi : ఇలాగే ఆందోళన కొనసాగిస్తే మోడీని గద్దె దించొచ్చట? Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ నుండి అపూర్వ అవుట్.. రోహిత్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్! Pawan Kalyan: తమిళ నాడు సీఎం విజయ్ తో పవన్ కళ్యాణ్ భేటీ.. పూర్తి వివరాలు మీకోసం! They Call Him OG: ఈటీవీ తలరాతని మార్చేసిన ‘ఓజీ’..TRP రేటింగ్స్ ఏ రేంజ్ లో వచ్చాయంటే! Epic Movie: ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’.. ఎందులో చూడాలంటే! Bloody Romeo Movie: ‘బ్లడీ రోమియో’ షూటింగ్ గురించి సెన్సేషనల్ అప్డేట్.. మరి ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి? Bigg Boss 10 Telugu: హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజే రామకృష్ణ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన నాగార్జున!