HomeఫోటోలుMegha Shukla: ఎద అందాలను కవర్ చేసి చేయనట్టు ఆ బ్లౌజ్ ఏంటి భామ? వైరల్... ఫోటోలుసినిమా ఫొటోలు Megha Shukla: ఎద అందాలను కవర్ చేసి చేయనట్టు ఆ బ్లౌజ్ ఏంటి భామ? వైరల్ అవుతున్న స్టార్ నటి ఫోటోలు మేఘా శుక్లా గురించి చాలా మందికి పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. By Swathi Chilukuri Wednesday, 25 December 2024, 16:47 PM FacebookXWhatsAppCopy URL Megha Shukla(1) మేఘా శుక్లా గురించి చాలా మందికి పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు ఆమె ఫ్యాషన్ సెన్స్ ను తెలియజేస్తాయి. ఇక ఈ ఫోటోలను చూసే అభిమానులు తెగ మురిసిపోతుంటారు. అంతేకాదు ఆమెకు మరింత మంది అభిమానులను సంపాదించి పెడతాయి ఈ ఫోటోలు. నటనా నైపుణ్యం, మనోహరమైన అందంతో ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడం ఆమె నైజం. వివిధ టెలివిజన్ సిరీస్‌లలో చిన్న పాత్రలతో మేఘా తన కెరీర్ ను ప్రారంభించింది. నటన పట్ల అంకితభావం, పట్టుదల ఆమెను కాలక్రమేణా కీర్తిని పొందేలా చేసింది. 2023లో, మేఘ కథల్: ఎ జాక్‌ఫ్రూట్ మిస్టరీ చిత్రంలో నటించి తనకంటూ ఓ స్పెషల్ స్టేటస్ ను పొందింది. ఈ సినిమా ఆమె కెరీర్లో గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. ప్రేక్షకులు ఆమె నటనను మెచ్చుకున్నారు. TagsMegha Shuklamegha shukla actormegha shukla instagram Share FacebookXWhatsAppCopy URL Previous articleSports Lookback 2024: ఈ ఏడాది రికార్డులు సృష్టించిన క్రీడాకారులు వీరే!Next articleNew Year Celebrations: ఈ దేశాల్లో వింతగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఏం చేస్తారంటే? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Megha Shukla Photoshoot: ఏ ‘మేఘం’ కురిస్తే తడిసిన అందమో ఇదీ! Megha Shukla Photos : అందాలన్నీ ఇలా ఆరబోస్తే ఎలా మేఘా Megha Shukla : ఈ రేంజ్ అందాలను తట్టుకోవడం అంటే కష్టమే బ్రో.. Megha Shukla: సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న మేఘా శుక్ల.. గ్లామరస్ ఫోటోలు వైరల్! Megha Shukla: ఈ అన్ని ఫోటోల్లో పువ్వు మాత్రం పక్కా. ఎందుకు మేఘా? Megha Shukla : ఒంటి మీద ఓన్లీ టవల్. డ్రెస్ లేకుండా ఏంటి శుక్లా ఇది కుర్రకారుకు చుక్కలు చూపిస్తున్నావ్ గా.. Most Popular Delhi Protest : నాయకత్వం లేని నిరసనలను ఎలా కంట్రోల్ చేయాలి? CJP Protest : జంతర్‌మంతర్ 2.0.. ఉద్యమం ఓడిందా? వ్యూహమే విఫలమైందా? Rahul Gandhi : ఇలాగే ఆందోళన కొనసాగిస్తే మోడీని గద్దె దించొచ్చట? Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ నుండి అపూర్వ అవుట్.. రోహిత్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్! Pawan Kalyan: తమిళ నాడు సీఎం విజయ్ తో పవన్ కళ్యాణ్ భేటీ.. పూర్తి వివరాలు మీకోసం! They Call Him OG: ఈటీవీ తలరాతని మార్చేసిన ‘ఓజీ’..TRP రేటింగ్స్ ఏ రేంజ్ లో వచ్చాయంటే! Epic Movie: ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’.. ఎందులో చూడాలంటే! Bloody Romeo Movie: ‘బ్లడీ రోమియో’ షూటింగ్ గురించి సెన్సేషనల్ అప్డేట్.. మరి ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి? Bigg Boss 10 Telugu: హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజే రామకృష్ణ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన నాగార్జున!