HomeఫోటోలుMeenakshi Chaudhary: పర్ఫెక్ట్ కాంబినేషన్ డ్రెస్ లో ట్రెండీ లుక్స్ తో అదరగొడుతున్న సంక్రాంతికి వస్తున్నాం... ఫోటోలుసినిమా ఫొటోలు Meenakshi Chaudhary: పర్ఫెక్ట్ కాంబినేషన్ డ్రెస్ లో ట్రెండీ లుక్స్ తో అదరగొడుతున్న సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ.. మోడల్, నటి, అందాల పోటీ టైటిల్ హోల్డర్ ఎవరు అంటే వెంటనే మీనాక్షి పేరు గుర్తు వస్తుంది. By Swathi Chilukuri Saturday, 22 February 2025, 16:49 PM FacebookXWhatsAppCopy URL Meenakshi Chaudhary మోడల్, నటి, అందాల పోటీ టైటిల్ హోల్డర్ ఎవరు అంటే వెంటనే మీనాక్షి పేరు గుర్తు వస్తుంది. ఈ బ్యూటీ తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించింది. ఫెమినా మిస్ ఇండియా 2018లో పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఏకంగా ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరీటాన్ని కూడా పొందింది ఈ బ్యూటీ. ఏకంగా 1ర రన్నరప్ గా నిలిచి ఎంతో మంది గుండెల్లో చోటు సంపాదించుకుంది మీనాక్షి. అదే 2018లో ఆమె తండ్రి బీ.ఆర్. చౌదరి మరణించారు. ఈయన ఇండియన్ ఆర్మీలో కల్నల్ గా పని చేసేవారు. ఇక ఈ బ్యూటీ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అనేట్టుగా రెడీ అవుతుంది. ఈ బ్యూటీ ఫిబ్రవరి 1న 1997లో హర్యానా రాష్ట్రంలోని పంచకులలో పుట్టింది. TagsMeenakshi Chaudharymeenakshi chaudhary moviesmeenakshi chaudhary photosTollywood Actress Share FacebookXWhatsAppCopy URL Previous articleAmerica : భారత్కు సాయం ఇవ్వనన్న అమెరికా.. మధ్యలో ఎవరీ వీణారెడ్డి ?Next articleChampions Trophy 2025 IND Vs PAK: రోహిత్ భయ్యా గుర్తుందా 2017.. పాక్ పై ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చేసింది.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Simran Choudhary : సిమ్రాన్ హోయలు మనకు సెగలు.. చూడతరమా? Sreemukhi latest photos : శ్రీముఖి అందాలు చూడతరమా? Lucky Bhaskar 2: ‘లక్కీ భాస్కర్ 2’ పై సంచలన అప్డేట్.. ఆసక్తికరమైన విషయాలు తెలిపిన డైరెక్టర్.. Divi Vadthya photos: అందాల దివి.. సొగసు చూడతరమా? Kajal Aggarwal birthday : కాజల్ అందాలు.. ఆనందాలు Mrunal Thakur photos : మృణాల్ అందాలు చూడతరమా? Most Popular Nepal Floods: చైనా ముందుకు రాలేదు.. అమెరికా ఆదుకోలేదు.. ఇప్పటికైనా ఇండియా గొప్పతనాన్ని నేపాల్ గుర్తిస్తుందా Rakhi Festival: రాఖీ పండుగకు స్వీట్లు కొంటున్నారా.. ఓసారి ఈ వీడియో చూడండి.. YSRCP: వైసీపీలో బీసీలకు రాజకీయ పదవులు.. మరి అధికారాలు?! GVMC Mayor : గ్రేటర్ విశాఖ పీఠం.. సీన్ లో మూడు పార్టీలు.. చివరికి అలా! China Water Bomb : చైనా ‘వాటర్ బాంబ్’.. భారత్కు ముప్పు తప్పదా? Vemuri Radhakrishna : మొత్తానికి అనుకున్నది సాధించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. Dragon Movie: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ ఫ్లాష్ బ్యాక్ లో ఊహకందని ట్విస్ట్.. చూస్తే ఫ్యాన్స్ ఏమైపోతారో! Toxic Movie: ‘టాక్సిక్’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. డిజాస్టర్ టాక్ తో ఈ రేంజ్ గ్రాస్ ఎవరికీ సాధ్యం అవ్వదేమో! Irumudi Movie : ‘ఇరుముడి’ మూవీ చూసిన పవన్ కళ్యాణ్… రవితేజ కి ఫోన్ చేసి ఆ రెండు విషయాల మీద మాట్లాడడా…