HomeఫోటోలుJennifer Piccinato : తెల్ల డ్రెస్ లో పుచ్చకాయ తింటూ పిచ్చెక్కిస్తున్న జెని.. ఫోటోలుసినిమా ఫొటోలు Jennifer Piccinato : తెల్ల డ్రెస్ లో పుచ్చకాయ తింటూ పిచ్చెక్కిస్తున్న జెని.. Jennifer Piccinato : జెనిఫర్ పిసినాటో అంటే చాలా మందికి తెలియదు. కానీ సిన్ అనే వెబ్ సిరీస్ చూసిన వారికి ఈమె పరిచయమే. By Swathi Chilukuri Thursday, 27 February 2025, 22:22 PM FacebookXWhatsAppCopy URL Jennifer Piccinato జెనిఫర్ పిసినాటో అంటే చాలా మందికి తెలియదు. కానీ సిన్ అనే వెబ్ సిరీస్ చూసిన వారికి ఈమె పరిచయమే. ఈ వెబ్ సిరీస్ లో లెస్బియన్ గా నటించి తన దైన ముద్ర వేసుకుంది. ఆ తర్వాత కొన్ని కొన్ని సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత రామ సేతుతో అందరినీ ఆకట్టుకుంది. అక్షయ్ కుమార్ టీమ్ లో జాక్వలిన్ పెర్నాండజ్ ఫ్రెండ్ గా నటించి తన క్రేజ్ ను పెంచుకుంది జెని. ఈ సినిమా ఆశించిన ఫలితాలను అందించలేదు. కానీ మంచి క్రేజ్ ను మాత్రం సంపాదించింది జెని. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ ఉంది. అయినా సరే సోషల్ మీడియాను షేక్ చేసే పోస్టులు మాత్రం ఆపడం లేదు. ఇసుక తిన్నెల్లో, ఇంట్లో, బాల్కనీలో ఎక్కడ క్లిక్ మనిపించినా సరే అందాలు అదరహో అనాల్సిందే. మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా ఈ అమ్మడు ఫోటోలను చూసేయండి.. TagsbollywoodInstagramJennifer PiccinatoJennifer Piccinato PhotosLatest Photos Share FacebookXWhatsAppCopy URL Previous articlePrithvi Shaw: లావుగా ఉన్నాడని టీమిండియాలో చోటివ్వలేదు.. ఐపీఎల్ లో పట్టించుకోలేదు.. కట్ చేస్తే 2 సిక్స్ లు, 25 ఫోర్లతో శివతాండవం చేస్తున్నాడుNext articleCanada : ట్రంప్ ఓ నేరస్థుడు.. కెనడాలో అడుగు పెట్టనివ్వొద్దు.. ఖలిస్థానీ సానుభూతిపరుడి హెచ్చరిక! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Instagram Views: ఇన్ స్టాగ్రామ్ లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలో తెలుసా.. సింపుల్ చిట్కా ఇదీ Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Dhurandhar 2: ‘ధురంధర్’ దెబ్బ.. దావూద్ ఇబ్రహీం ముఠాలో ప్రకంపనలు.. పరారీ లో నాయకుడు.. Bollywood Vs Tollywood: 2025 లో టాలీవుడ్ ను డామినేట్ చేసిన బాలీవుడ్… ఇలా అయితే కష్టమే… Most Popular Drunk Women Fight: పీకల దాకా తాగారు.. నడిరోడ్డు మీదకు వచ్చి రచ్చ రంబోలా..ఈ యువతుల పోరాటం చూడాల్సిందే.. DMart: డీమార్ట్ లో సరుకులు కొంటున్నారా.. ఇంత మోసమా.. YSRCP: వైసీపీ స్థానిక ఎన్నికల బహిష్కరణ?! Jogi Ramesh And YS Jagan: జోగి రమేష్ పై జగన్ అసహనం! AP New Pensions: ఏపీలో కొత్త పింఛన్లు.. ఎన్ని లక్షలు అంటే?! Heart Tests : గుండె సమస్యలా? ఈ 5 టెస్టులు చేయించుకోండి..లేకపోతే Nimmala Ramanaidu: పసుపు చొక్కాను వదిలిపెట్టిన మంత్రి నిమ్మల రామానాయుడు.. పాలకొల్లులో ఏం జరుగుతోంది.. Jogi Ramesh: జోగి రమేష్ కు మహా వంశీ బామ్మర్ది అవుతారా.. వారి మధ్య ఈ బంధుత్వం ఎక్కడిది.. Nara Lokesh Convoy: లోకేష్ కాన్వాయ్ ని అడ్డగించిన చిన్నారి.. వీడియో వైరల్!