HomeఫోటోలుEesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా ఫోటోలుసినిమా ఫొటోలు Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా Eesha Rebba 'అంతకు ముందు ఆ తర్వాత' అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది ఈషా రెబ్బా. By Swathi Chilukuri Thursday, 15 May 2025, 12:31 PM FacebookXWhatsAppCopy URL Eesha Rebba ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది ఈషా రెబ్బా. ఈ సినిమా తర్వాత ఈషా కొన్ని క్రేజీ సినిమాల్లో నటించింది. అయితే, ఆమెకు నిజంగా దక్కాల్సిన హోదా మాత్రం దక్కలేదు. ఇదెలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఇక ఈషా పోస్ట్ చేసే ఫోటోలను చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అనే రేంజ్ లో ఉంటుంది ఈ బ్యూటీ. ఈషా రెబ్బా చివరి సారిగా 2023 సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం మామా మశ్చీంద్రలో కనిపించింది. ప్రస్తుతానికి, ఆమె లైనప్పై స్పష్టత లేదు. మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. మొత్తం మీద సోషల్ మీడియా ద్వారా మాత్రం తన ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. TagsEesha Rebbaeesha rebba moviesEesha Rebba PhotosLatest Tollywood News Share FacebookXWhatsAppCopy URL Previous articleViral Photo : మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్రాళ్ళ కలల రాణి…ఎవరంటే..Next articleOperation Sindoor: ఇండియా స్థాయి పెంచిన యుద్ధం.. అమెరికా, బ్రిటన్ షేక్ అయిందిగా! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Eesha Rebba latest photos: అచ్చ తెలుగందం ఈషా రెబ్బా Tarun Bhaskar Eesha Rebba: మరోసారి కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బా..వీడియో వైరల్.. Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Eesha Rebba: అచ్చ తెలుగందం.. చూడతరమా? Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే! Prabhas: ప్రభాస్ అభిమానులకు చేదు వార్త..ఆ సినిమా ఇక రద్దు అయ్యినట్టే..కారణం ఏంటంటే! Most Popular TDP Jana Sena Allianc : కూటమికి అసలు పరీక్ష.. చంద్రబాబు–పవన్ భేటీ వెనుక వ్యూహమేంటి? Bhuvneshwar Kumar : భువనేశ్వర్ బ్యాక్.. వచ్చే వరల్డ్ కప్ కు రిహార్సల్.. హిట్ అయితే ఎంట్రీనే.. Priyanka Singh: అమ్మాయి గా మారడానికి ప్రియాంక సింగ్ పడిన ఈ కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు! Aggipette Macha: ‘అగ్గిపెట్టె మచ్చ’ కి తీవ్ర అస్వస్థత..పరిస్థితి విషమం! Triumph Bonneville T40 : ఏం బైక్.. ఏం అత్యాధునిక ఫీచర్లు మామ.. ట్రయంఫ్ బొన్నెవిల్లే T40 వచ్చేసింది.. Honda XR300L, XR300 Rally : వచ్చేసింది అదిరిపోయే స్పోర్ట్స్ బైక్.. బైకర్లు రెడీ అవ్వండి Indian Politics : వీధి పోరాటాల ద్వారా మోడీ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర? Madhuri Rathod: ‘బిందెలు బిందెలు బావయ్య’ అంటున్న మాధురి రాథోడ్.. కం బ్యాక్ మామూలుగా లేదుగా! Actor Naslen: సైకో కిల్లర్ గా మారిపోయిన యంగ్ హీరో.. ఇలా తయారు అవుతాడని అసలు ఊహించలేదు!