HomeఫోటోలుDeepika Pilli: రెడ్ స్వెటర్ లో వెచ్చదనంతో పాటు అందాల ఆరబోత కూడా.. ఫోటోలుసినిమా ఫొటోలు Deepika Pilli: రెడ్ స్వెటర్ లో వెచ్చదనంతో పాటు అందాల ఆరబోత కూడా.. By Swathi Chilukuri Thursday, 26 December 2024, 14:30 PM FacebookTwitterWhatsAppCopy URL Deepika Pilli దీపికా పిల్లి క్రిస్మస్ సందర్భంగా సోషల్ మీడియాలో పెట్టిన పోటోలు తెగ వైరల్ గా మారాయి. తెలంగాణలోని హైదరాబాద్లో ఏప్రిల్ 15, 1999న జన్మించింది. ఈ బ్యూటీ వినోద పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దీపిక పలు ప్రాజెక్టుల్లో కనిపించింది కూడా. వాంటెడ్ పాండుగాడ్, కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్, సర్కార్ వంటి వాటిలో కనిపించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. ఇక వాంటెడ్ పాండుగాడ్ ఆగస్టు 2022లో విడుదలైంది. ఈ తెలుగు భాషా హాస్య చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దీపికతోపాటు సునీల్, సుడిగాలి సుధీర్ వంటి ప్రముఖ నటులు నటించారు. ఈ రెడ్ స్వెటర్ ఆమె శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తూనే కుర్రకారును కట్టిపడేస్తుంది. ఇలా ఎప్పుడు కొత్తధనంతో కనిపించే ఈ బ్యూటీ సోషల్ మీడయాలో ఎక్కువగా రచ్చ లేపుతుంది. TagsDeepika Pillideepika pilli latest imagesdeepika pilli photosLatest Tollywood News Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleNuclear Bombs : ఏ దేశం అణుబాంబులను తయారు చేస్తుందో.. అమెరికాకు ఎలా తెలుస్తుంది ?Next articleLarsen & Toubro: ఎల్ అండ్ టీతో రక్షణ శాఖ అతిపెద్ద డీల్.. దీంతో రక్షణ శాఖ మరింత దృఢంగా మారనుందా..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Diksha Singh Photoshoot: జారిపోతున్న అందాలను దాచుకో భామా Saturday, 31 January 2026, 12:52 PM Shama Sikander Looks Stunning: ఇంత హాట్ అందాన్ని తట్టుకోగలమా? Friday, 30 January 2026, 20:13 PM Anasuya Bhardwaj: అనసూయ ఎక్సర్సైజ్ చేస్తే మనకు చెమటలు పట్టాల్సిందే! Thursday, 29 January 2026, 18:23 PM Most Popular Ind Vs Nz 5th t20 Sanju Samson: చివరికి సొంత మైదానంలో కూడా.. సంజు శాంసన్ కు ఏమైంది? Saturday, 31 January 2026, 19:37 PM Ram Charan: 500 మంది డ్యాన్సర్లకు హెల్త్ ఇన్సూరెన్స్.. రామ్ చరణ్ గొప్ప మనసుపై ప్రశంసల జల్లు! Saturday, 31 January 2026, 19:21 PM Elon Musk: ఉపగ్రహాలతో మస్క్ ప్రయోగం.. ఏం చేయబోతున్నాడో తెలుసా? Saturday, 31 January 2026, 18:14 PM Pat Cummins ruled out: టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాకముందే ఆస్ట్రేలియాకు షాక్! Saturday, 31 January 2026, 17:01 PM Load more