HomeఫోటోలుAnasuya Bharadwaj :వామ్మో గ్లాసుతో కూడా ఇంత అందంగా ఫోటోలు దిగవచ్చా అనసూయ. ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya Bharadwaj :వామ్మో గ్లాసుతో కూడా ఇంత అందంగా ఫోటోలు దిగవచ్చా అనసూయ. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ ద్వారా ఫుల్ ఫేమస్ అయింది By Swathi Chilukuri Tuesday, 24 December 2024, 18:08 PM FacebookXWhatsAppCopy URL Anasuya Bharadwaj నటి అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఇక ఫ్యాషన్ దుస్తులు వేసుకొని ఫుల్ గా ఎంటర్టైన్ కూడా చేస్తుంటుంది ఈ బ్యూటీ. అనసూయకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు. ఇక జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫుల్ ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఎన్నో సినిమాల్లో అవకాశాలు కూడా పొందింది. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ ద్వారా ఫుల్ ఫేమస్ అయింది. ఆ తర్వాత పుష్ప సినిమాతో చాలా క్రేజ్ సంపాదించింది. ఏకంగా నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ ను సంపాదించింది ఈ బ్యూటీ. ఇక ఆ తర్వాత వచ్చిన పుష్ప 2 సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. కానీ పుష్ప 1 లోనే ఎక్కువ స్కోప్ దొరికింది అని చెప్పవచ్చు. మొత్తం మీద సినిమాలు, పర్సనల్ తో ఫుల్ బిజీగా ఉండే ఈ బ్యూటీ ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. TagsanasuyaAnasuya BharadwajAnasuya PhotosAnasuya Saree PhotosAnchor Anasuyatollywood newsViral Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleShweta Tiwari : 12 ఏళ్లకే సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్…18 ఏళ్లకే ప్రేమపెళ్లి, పిల్లలు, విడాకులు.. ప్రస్తుతం కోట్లలో సంపాదిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో ఊహించగలరా…Next articleUnstoppable 4 : నువ్వు నాకు పోటీనా అంటూ బాలయ్య పై వెంకటేష్ సెటైర్లు..వైరల్ గా మారిన ‘అన్ స్టాపబుల్ 4’ లేటెస్ట్ ప్రోమో! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Anchor Anasuya: ఈ వయస్సులో ఇవేమి పనులు అనసూయ..సంచలనం రేపుతున్న వీడియో! Anchor Anasuya: విష్ణు ప్రియనే మించిపోయిన యాంకర్ అనసూయ.. సెగలు పుట్టిస్తున్న లేటెస్ట్ వీడియో! Anchor Anasuya: ‘భర్త చనిపోతే’ అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యాంకర్ అనసూయ.. వీడియో వైరల్.. Anasuya Bharadwaj : తీవ్ర వివాదంలో అనసూయ.. సంచలన వీడియో రిలీజ్.. Anasuya Bharadwaj: అనసూయ అందాలు.. Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ తో డైరెక్టర్ సుకుమార్ సరికొత్త ప్రయోగం.. తేడా కొడితే అంతే సంగతులు.. Most Popular Jailer 2 trailer: రజినీ స్వాగ్ ఉంది.. కామియోల పండగ అదిరింది..మరి అసలు విషయమేదీ? pawan kalyan : కొత్త వెర్షన్లో పవన్ కల్యాణ్.. అభిమానులు ఏమైపోవాలి? Amazon, Flipkart Sale : ఐఫోన్ 17, మ్యాక్‌బుక్ నియో సహా యాపిల్ డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లు Botsa Satyanarayana : పాపం.. బొత్స పరిస్థితి ఏంటి ఇలా అయ్యింది? Jailer 2 Trailer : ‘జైలర్ 2’ ట్రైలర్ : మళ్లీ వచ్చేసిన టైగర్ ముత్తువేల్ పాండియన్.. ఈసారి మరింత యాక్షన్ డోస్ Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. నాగ వంశీ మాటలకు సమాధానం కావాల్సిందే.. Karnataka DK Shivakumar : సీఎం సార్.. మీరే నాకు పెళ్లి చేయాలి.. ఓ పల్లెటూరి యువకుడి విజ్ఞప్తి వైరల్ West Bengal Politics : సాంస్కృతిక జాతీయవాదం దిశగా అడుగులేస్తున్న బెంగాల్ సమాజం