HomeఫోటోలుAshu Reddy: అందమే అసూయ పడేలా ఫోజులు ఇచ్చిన అషు ఫోటోలుసినిమా ఫొటోలు Ashu Reddy: అందమే అసూయ పడేలా ఫోజులు ఇచ్చిన అషు Ashu Reddy అషు రెడ్డి తెలుగు ప్రేక్షకుల మనసు దోచిందనే చెప్పాలి. ఈమె ఒక ఇన్ఫ్లుయెన్సర్. By Swathi Chilukuri Monday, 14 April 2025, 17:02 PM FacebookXWhatsAppCopy URL Ashu Reddy అషు రెడ్డి తెలుగు ప్రేక్షకుల మనసు దోచిందనే చెప్పాలి. ఈమె ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఈ బ్యూటీ డబ్స్మాష్ వీడియోలతో పాపులర్ అయింది.దీంతో ఏకంగా డబ్స్మాష్ క్వీన్ అనే పేరు కూడా సంపాదించింది. ఇండియాలో పుట్టినా.. ఉన్నత చదువుల కోసం USA కి వెళ్లింది. సినిమాలు, గ్లామర్ పట్ల ఆమెకు చిన్న వయసులోనే ఆసక్తి మొదలైంది. దీంతో 2018 లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ బ్యూటీ మొదటి సినిమా చల్ మోహన్ రంగ. 2023 లో, ఆమె Spark: L.I.F.E లో నటించింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో పాల్గొని ఫుల్ పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత 2021 లో PK లో నటించింది. 2022 లో, ఆమె ఫోకస్ లో కనిపించింది. TagsAshu ReddyAshu Reddy Photo gallaryashu reddy photostollywood news Share FacebookXWhatsAppCopy URL Previous articleIPL 2025 : బుమ్రా vs కరణ్ నాయర్.. కొట్టుకోవడమే తక్కువNext articleThalliki Vandanam : తల్లికి వందనం’ పై బిగ్ అప్డేట్.. వారికి కోత తప్పదా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Journalist Controversy: నువ్వు మనిషివా.. జర్నలిస్టువా? ఆడోళ్లతో ఇదేం భాషరా సామీ Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Allu Arjun Family : అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ? Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. ఏం బయట పడ్డాయి అంటే.. Udaya Bhanu: యాంకర్ ఉదయభానును తొక్కేసింది ఎవరు?.. వెలుగులోకి సంచలన వీడియో Most Popular Honda Elevate Facelift : హోండా ఎలివేట్ ఫేస్లిఫ్ట్ : ఏం డిజైన్, ఫీచర్లు.. ఈ కారు కోసం ఎగబడడం ఖాయం Bigg Boss 10 Telugu: దొంగ దారిలో ‘బిగ్ బాస్ 10’ కెప్టెన్ అయిపోయిన వర్షిణి.. ఇది చాలా అన్యాయం! Smit Machchaar – Modi : మోదీ వీడియో కాల్ చేయగానే.. కెప్టెన్ స్మిత్ కంట కన్నీరు ఆగలేదు Bigg Boss 10 Telugu: దేబ్జాని’ దొంగాట.. సంచాలక్ గా త్రిగున్ డిజాస్టర్! Mission Shakti : అమెరికాను టెన్షన్ పెట్టిన భారత్ సీక్రెట్ మిషన్.. రివీల్ చేసిన అమెరికా మాజీ ఆఫీసర్ CM Vijay: బస్సు కండక్టర్ గా మారిపోయిన సీఎం విజయ్..వీడియో వైరల్! October Smartphone Launches: అక్టోబర్లో ఫోన్ల జాతర.. బ్రాండ్లు.. ఫీచర్లు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం POCO Redmi MI బ్రాండ్లపై ఆఫర్లే ఆఫర్లు.. ఏవి కొనాలి Bigg Boss 10 Telugu: రోహిత్ కి వెన్నుపోటు పొడిచిన అమన్.. ఇది మామూలు ట్విస్ట్ కాదు!