HomeఫోటోలుAnjali: అంజలి ఘాటు అందాలు.. ఏంటి ఇలా తయారైంది? ఫోటోలుసినిమా ఫొటోలు Anjali: అంజలి ఘాటు అందాలు.. ఏంటి ఇలా తయారైంది? అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఓ హిందూ కుటుంబంలో జన్మించింది. By Neelambaram Monday, 16 September 2024, 14:07 PM FacebookXWhatsAppCopy URL Anjali అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఓ హిందూ కుటుంబంలో జన్మించింది. instagram photos 16 జూన్ 1986న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి ప్రాంతమైన రాజోలులో పుట్టింది అమ్మడు. instagram photos రాజోల్లోనే ఓ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది అంజలి. తర్వాత తమిళనాడులోని చెన్నైకి వెళ్ళి మిగిలిన చదువులు కంటిన్యూ చేసింది.instagram photos చెన్నై నగరంలో ఓ ప్రముఖ ప్రైవేట్ డిగ్రీ కళాశాల నుంచి గణితశాస్త్రం విభాగంలో డిగ్రీ పట్టా సాధించింది.instagram photos చదువు పూర్తయిన తర్వాత షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. అదే ఆమె సినీ రంగ ప్రవేశానికి మార్గం వేసేలా చేసింది కూడా. instagram photos అంజలి తల్లితండ్రులు నటులు కావాలనుకొని ఆమె ద్వారా వారు తమ కలలను సాకారం చేసుకున్నారట. ఈ విషయాన్ని ఓ సారి అంజలి తెలిపింది.instagram photos 2006లో ఫోటో అనే ఓ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్ గా నటించి వెండి తెర మీదకు ఎంట్రీ ఇచ్చింది. anjali 2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ సరసన నటించి ఫుల్ ఫేమస్ అయిపోయింది ఈ భామ.instagram photos TagsAnjalianjali imagesanjali moviesLatest Tollywood News Share FacebookXWhatsAppCopy URL Previous articleViral Video : ఇంజనీర్ ఉద్యోగం పోయింది.. కాంట్రాక్టర్ రూ.50 లక్షల జరిమానా? వైరల్ వీడియోNext articleViral Video : నిమజ్జనం చేస్తూ ఇతడు చేసిన పని ప్రాణాలకే ముప్పు అయ్యింది.. వైరల్ వీడియో Neelambaramhttps://oktelugu.com/Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website. Related News Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే! Prabhas: ప్రభాస్ అభిమానులకు చేదు వార్త..ఆ సినిమా ఇక రద్దు అయ్యినట్టే..కారణం ఏంటంటే! Funky Collection: ‘ఫంకీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం హీరోయిన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా తిరిగి రాలేదు! Rajamouli And Uday Kiran: ఉదయ్ కిరణ్ తో రాజమౌళి రెండు సినిమాలు ప్లాన్ చేశాడా.? Chiranjeevi: చిరంజీవి రిటైర్మెంట్ ఇచ్చి రామ్ చరణ్ కి దూరంగా తనకి నచ్చిన ఆ సిటీ లో ఉండబోతున్నాడా..? Kiraak RP: బొత్స సత్యనారాయణ కి క్షమాపణలు చెప్పిన కిరాక్ ఆర్ఫీ..వీడియో వైరల్! Most Popular Apple Samsung: ఆపిల్.. సామ్ సంగ్ రెండూ తోడుదొంగలే.. మన జేబుకు ఎలా చిల్లు పెడుతున్నాయో తెలుసా chandrababu smile : ‘బాబు’ నవ్వాడు..! BRICS summit: ఈ ఒక్క ఫొటోతో ప్రపంచానికి షాకిచ్చిన మోడీ.. అంతా కుళ్లుకొని చస్తారు Bigg Boss 10 Telugu: అన్యాయంగా రోహిత్ ని టార్గెట్ చేసిన నాగార్జున..ఆవేశం తో రగిలిపోతున్న ఫ్యాన్స్! Vivo X500: ఎన్నో రంగులు.. కొత్త యాక్సెసరీలు.. రాబోయే జైస్ కెమెరా ఫోన్లు ఇవే.. Bigg Boss 10 Telugu: పాపం..ఆటో రామ్ ప్రసాద్ పరువు తీసేసిన నాగార్జున..అనవసరం గా ‘బిగ్ బాస్ 10’ కి వచ్చాడు! Revanth Reddy: పాలమ్మినా.. పూలు అమ్మినా.. అసెంబ్లీలో రేవంత్ సెటైర్లకు నవ్వకుండా ఉండలేరు AK-47 movie teaser review: త్రివిక్రమ్ శ్రీనివాస్ కు “ఇంటి” ఫ్యాంటసీ ఏంటో.. Maruti Suzuki EV : గ్రామీణులకు వరంగా రూ.10 లక్షల్లోపు మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు.. టాటా టియాగో ఈవీకి గట్టి పోటీ!