Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..
Photo Gallery: అనిక సురేంద్రన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ ఎంతో మంది మదిని గెలుస్తుంది.







