HomeఫోటోలుAnasuya Bharadwaj: అందాల అనసూయ అను చీర కడితే ఆహా అనాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya Bharadwaj: అందాల అనసూయ అను చీర కడితే ఆహా అనాల్సిందే.. By Swathi Chilukuri Friday, 28 February 2025, 15:29 PM FacebookTwitterWhatsAppCopy URL Anasuya Bharadwaj (2) అనసూయ రేంజ్ ను పెంచిన మూవీ రంగస్థలం అనడంలో సందేహం లేదు. ఇక ఆమె కెరీర్ ను మలుపు తిప్పిన షో జబర్దస్త్. ఈ రెండింటి వల్ల అనసూయ తన రేంజ్ ను పెంచుకొని ఎన్నో అవకాశాలను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను మిస్ చేసుకోకుండా ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయింది. ఒక్కసారిగా పుష్ప సినిమాలో కనిపించి అనసూయ వావ్ అనిపించుకుంది. రెండోసారి కూడా మళ్లీ పుష్ప 2 లో కనిపించి వెరైటీ లుక్స్ తో తన క్రేజ్ ను పెంచేసుకుంది. సినిమాల సంగతి సూపర్ హిట్ లు అయితే సోషల్ మీడియాలో మాత్రం హీటెక్కిస్తుంటుంది అను. నటన, అందం, అభినయం, లక్ అన్నీ కలిసి రావడంతో ఇప్పుడు అనసూయకు మంచి క్రేజ్ ఉంది. TagsanasuyaAnasuya Bharadwajanasuya instagramAnasuya Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleKiara Advani : తల్లి కాబోతున్న ‘గేమ్ చేంజర్’ హీరోయిన్ కియారా అద్వానీ..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!Next articleDonald Trump: అధికారంలోకి వచ్చిన నెలలో 20 వేల మందికిపైగా అరెస్ట్.. అమెరికా జైళ్లలో అక్రమ వలసదారులు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rose Sardana : చీరలో అందాల ‘రోజ్’ Sunday, 17 May 2026, 13:22 PM Avneet Kaur: ఎద అందాలతో చంపమాకే.. Saturday, 16 May 2026, 19:32 PM Anasuya Birthday Celebration: ఈత కొలనులో.. బి*కి*నీలో అనసూయ అందాలు Saturday, 16 May 2026, 17:53 PM Most Popular Modi cabinet reshuffle : త్వరలో మోడీ కాబినెట్ లో మార్పులు చేర్పులు.. Monday, 18 May 2026, 18:45 PM Karuppu Veerabhadrudu 3 Days Collections: అక్షరాలా 20 లక్షల టిక్కెట్లు.. 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ‘కరుప్పు(వీరభద్రుడు)’ సాధించిన గ్రాస్ ఎంతంటే.. Monday, 18 May 2026, 17:39 PM Health effects of Air pollution: గాలి కాలుష్యంతో కిడ్నీ వాపు.. Monday, 18 May 2026, 17:07 PM Vata Savitri Vratam 2026 date: వట సావిత్రి వ్రతం ఈ ఏడాదిలో ఎప్పుడు చేయాలి.. Monday, 18 May 2026, 17:04 PM Load more