HomeఫోటోలుAnasuya Bharadwaj: అందాల అనసూయ అను చీర కడితే ఆహా అనాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya Bharadwaj: అందాల అనసూయ అను చీర కడితే ఆహా అనాల్సిందే.. Anasuya Bharadwaj అనసూయ రేంజ్ ను పెంచిన మూవీ రంగస్థలం అనడంలో సందేహం లేదు. By Swathi Chilukuri Friday, 28 February 2025, 15:29 PM FacebookXWhatsAppCopy URL Anasuya Bharadwaj (2) అనసూయ రేంజ్ ను పెంచిన మూవీ రంగస్థలం అనడంలో సందేహం లేదు. ఇక ఆమె కెరీర్ ను మలుపు తిప్పిన షో జబర్దస్త్. ఈ రెండింటి వల్ల అనసూయ తన రేంజ్ ను పెంచుకొని ఎన్నో అవకాశాలను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను మిస్ చేసుకోకుండా ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయింది. ఒక్కసారిగా పుష్ప సినిమాలో కనిపించి అనసూయ వావ్ అనిపించుకుంది. రెండోసారి కూడా మళ్లీ పుష్ప 2 లో కనిపించి వెరైటీ లుక్స్ తో తన క్రేజ్ ను పెంచేసుకుంది. సినిమాల సంగతి సూపర్ హిట్ లు అయితే సోషల్ మీడియాలో మాత్రం హీటెక్కిస్తుంటుంది అను. నటన, అందం, అభినయం, లక్ అన్నీ కలిసి రావడంతో ఇప్పుడు అనసూయకు మంచి క్రేజ్ ఉంది. TagsanasuyaAnasuya Bharadwajanasuya instagramAnasuya Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleKiara Advani : తల్లి కాబోతున్న ‘గేమ్ చేంజర్’ హీరోయిన్ కియారా అద్వానీ..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!Next articleDonald Trump: అధికారంలోకి వచ్చిన నెలలో 20 వేల మందికిపైగా అరెస్ట్.. అమెరికా జైళ్లలో అక్రమ వలసదారులు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Anchor Anasuya: ‘భర్త చనిపోతే’ అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యాంకర్ అనసూయ.. వీడియో వైరల్.. Anasuya Bharadwaj : తీవ్ర వివాదంలో అనసూయ.. సంచలన వీడియో రిలీజ్.. Anasuya Bharadwaj: అనసూయ అందాలు.. Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ తో డైరెక్టర్ సుకుమార్ సరికొత్త ప్రయోగం.. తేడా కొడితే అంతే సంగతులు.. Anasuya Bharadwaj: అనసూయ టైట్ అందాలు చూడ తరమా Anasuya Bharadwaj : ‘ప్రతీ రోజు ఒక గంట అలాంటి పని చేయాల్సిందే’ అంటూ హాట్ వీడియో విడుదల చేసిన అనసూయ.. Most Popular WhatsApp Parental Controls : వాట్సాప్ కొత్త ఫీచర్.. టీనేజర్లకు చెక్.. కొత్త పేరెంటల్ కంట్రోల్.. ఫుల్ డీటైల్స్ ఇవీ Bigg Boss 10 Telugu: మొన్న త్రిగున్ ..నేడు సుధీర్..’అగ్ని పరీక్ష’ షో అంటే వీళ్లకు ఎందుకు ఇంత చులకన? Venu Swamy Predictions : డబ్బు దాచిపెట్టుకోండి.. త్వరలో పెను సంచలనాలు.. వేణుస్వామి హెచ్చరిక The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ మొదటివారం వరల్డ్ వైడ్ వసూళ్లు..ఫ్లాప్ టాక్ తో ఇవేమి వసూళ్లు సామీ! Bigg Boss 10 Telugu: అమన్ ని ‘L..కొడకా’ అని తిట్టిన త్రిగున్.. ఆధారలతో సహా అడ్డంగా దొరికిపోయాడు! Flydubai flight incident: ఇజ్రాయెల్ కు ఫ్లైట్.. ఒమన్ కో పైలట్ అందులోకి ఎలా వచ్చాడు.. ఏంటా కుట్ర? Oppo K15s, K15x లాంచ్.. 8,000mAh బ్యాటరీతో అదరగొట్టిన కొత్త ఫోన్లు PAK vs BAN: ఇదేందయ్యా ఇది.. పాకిస్తాన్ ఇంత పని చేసింది Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి రహస్యం గా పెళ్లి అయిపోయిందా?? పెళ్లి కూతురు ఎవరంటే!