HomeఫోటోలుAnasuya Bharadwaj: అనసూయ వయసు రోజు రోజుకు తగ్గుతుందా? యంగ్ హీరోయిన్ లు కుల్లు కోవాల్సిందేనా? ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya Bharadwaj: అనసూయ వయసు రోజు రోజుకు తగ్గుతుందా? యంగ్ హీరోయిన్ లు కుల్లు కోవాల్సిందేనా? యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. By Swathi Chilukuri Wednesday, 22 January 2025, 14:32 PM FacebookXWhatsAppCopy URL Anasuya Bharadwaj(1) యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత యాంకర్‌గా అవతారం ఎత్తి ఎంతో మందిని తన అభిమానులుగా మలుచుకుంది. ముఖ్యంగా జబర్థస్త్ షో ద్వారా మంచి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది అను. యాంకర్ మాత్రమే కాదు. క్షణం, రంగస్థలం, కథనం, విమానం , పుష్ప, కిలాడి వంటి సినిమాల్లో నటించి తన రేంజ్ ను పెంచుకుంది. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి తన రేంజ్ ను ఎక్కడికో తీసుకొని వెళ్ళింది. అందం, నటనతో అనసూయ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఉంది ఈ బ్యూటీకి. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 39 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు చుక్కలు చూపిస్తుంది. TagsanasuyaAnasuya Bharadwajanasuya bharadwaj instagramanasuya bharadwaj photosLatest Tollywood News Share FacebookXWhatsAppCopy URL Previous articleMaha Kumbh Gangajal : వెండి కలశంలో వేల లీటర్ల గంగా జలాన్ని లండన్‌కు ఎందుకు పంపారు? దీని కథ చాలా ఇంట్రెస్ట్Next articleChandrababu-Pawan Kalyan : ఇప్పుడిప్పుడే దారిన పడుతున్న ఆంధ్రా కోసం అందరం ఒక్కటవుదాం Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Anchor Anasuya: ‘భర్త చనిపోతే’ అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యాంకర్ అనసూయ.. వీడియో వైరల్.. Anasuya Bharadwaj : తీవ్ర వివాదంలో అనసూయ.. సంచలన వీడియో రిలీజ్.. Anasuya Bharadwaj: అనసూయ అందాలు.. Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ తో డైరెక్టర్ సుకుమార్ సరికొత్త ప్రయోగం.. తేడా కొడితే అంతే సంగతులు.. Anasuya Bharadwaj: అనసూయ టైట్ అందాలు చూడ తరమా Anasuya Bharadwaj : ‘ప్రతీ రోజు ఒక గంట అలాంటి పని చేయాల్సిందే’ అంటూ హాట్ వీడియో విడుదల చేసిన అనసూయ.. Most Popular Madhuri Rathod: ‘బిందెలు బిందెలు బావయ్య’ అంటున్న మాధురి రాథోడ్.. కం బ్యాక్ మామూలుగా లేదుగా! Actor Naslen: సైకో కిల్లర్ గా మారిపోయిన యంగ్ హీరో.. ఇలా తయారు అవుతాడని అసలు ఊహించలేదు! Allu Arjun: లోకేష్ కనకరాజ్ మూవీని రద్దు చేసి డిజాస్టర్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్! Maruti Suzuki Sales : మారుతి సుజుకి అమ్మకాల్లో జోరు.. సెప్టెంబర్‌లో ఎన్ని కార్లు అమ్మిందో తెలుసా? Bigg Boss 10 Telugu: ముకేశ్ కి పట్టపగలే చుక్కలు చూపించిన చరణ్.. ఇది కదా మాస్ అంటే! YSRCP: అప్పుడు రజనీకాంత్.. ఇప్పుడు అనంత్ అంబానీ.. వైసీపీ నాయకులకు ఇలా ఎలా సాధ్యం Bigg Boss 10 Telugu: వర్షిణి బెడ్ రూమ్ లో ముకేశ్.. అడ్డంగా దొరికిపోయారుగా.. చివరికి ఏమైందంటే! YSRCP: ఇంత ఖర్చా.. కక్క లేక మింగలేక ఆ వైసీపీ నేత పరిస్థితి Bigg Boss 10 Telugu: రోహిత్ ని అత్యంత దారుణంగా అవమానించిన సుధీర్.. ఒక్కడిని చేసి ఆడుకుంటున్న సెలబ్రిటీస్!