HomeఫోటోలుAnasuya Bharadwaj: అనసూయ అందం చూస్తే అందమే అసూయ పడుతుంది కావచ్చు. ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya Bharadwaj: అనసూయ అందం చూస్తే అందమే అసూయ పడుతుంది కావచ్చు. అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. By Swathi Chilukuri Monday, 24 February 2025, 15:14 PM FacebookXWhatsAppCopy URL Anasuya Bharadwaj అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకులకు ఈ బ్యూటీ తెలుసు. పుష్ప సినిమాతో తన రేంజ్ ను పెంచుకుంది. ఇక పుష్ప 2తో ఆ రేంజ్ ను కంటిన్యూ చేసింది. రంగమ్మత్త పాత్ర అనసూయకు మంచి పేరును సంపాదించి పెట్టింది. యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా పేరు సంపాదించిన ఈ నటిని శభాష్ అంటారు అభిమానులు. జబర్దస్త్ ద్వారా తనకు క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ తోనే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. షోలు, సినిమాలు అంటూ ఫుల్ గా సంపాదిస్తూ సోషల్ మీడియాలో తెగ అల్లరి చేస్తుంటుంది అను. డ్రెస్ లు, చీరలు ఏది వేసినా సరే ఈమె అందాలకు ఫిదా అవ్వాల్సిందే. TagsanasuyaAnasuya Bharadwajanasuya instagramAnasuya Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleAP Group 2: ఆంధ్రప్రదేశ్ గ్రూప్–2 ప్రాథమిక కీ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!Next articleDaaku Maharaaj: 18 దేశాల్లో ‘డాకు మహారాజ్’ మేనియా..నెట్ ఫ్లిక్స్ లో బాలయ్య సునామీ..ఈ రేంజ్ రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించి ఉండరు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Anchor Anasuya: ‘భర్త చనిపోతే’ అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యాంకర్ అనసూయ.. వీడియో వైరల్.. Anasuya Bharadwaj : తీవ్ర వివాదంలో అనసూయ.. సంచలన వీడియో రిలీజ్.. Anasuya Bharadwaj: అనసూయ అందాలు.. Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ తో డైరెక్టర్ సుకుమార్ సరికొత్త ప్రయోగం.. తేడా కొడితే అంతే సంగతులు.. Anasuya Bharadwaj: అనసూయ టైట్ అందాలు చూడ తరమా Anasuya Bharadwaj : ‘ప్రతీ రోజు ఒక గంట అలాంటి పని చేయాల్సిందే’ అంటూ హాట్ వీడియో విడుదల చేసిన అనసూయ.. Most Popular Bigg Boss 10 Telugu: షాలిని దెబ్బకు తగ్గుతున్న రోహిత్ ఓటింగ్.. ఈ వారం ఏ స్థానంలో ఉన్నాడంటే! Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లో త్రిగున్ కు పిచ్చిపటేసింది.. ఏంటీ ప్రవర్తన..అమన్ పై అత్యంత నీచమైన భాష! Bigg Boss 10 Telugu: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఆ ఇద్దరు ‘అగ్నిపరీక్ష 2’ కంటెస్టెంట్స్ అవుట్! Kalki Bhagwan : కల్కీ భగవాన్ కన్నుమూత.. క్లర్క్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా.. 2019లో ఏం జరిగింది? Ritu Chowdary: రీతూ చౌదరి తో బ్రేకప్ చేసుకున్న డిమోన్ పవన్..సంచలనం రేపుతున్న పోస్ట్! 2026 Suzuki Hayabusa Special Edition : కుర్రకారు కలల బైక్.. ధర ఎంతో తెలుసా? Sundar Pichai : ‘నువ్వు ఒక మాన్ స్టర్’.. సుందర్ పిచాయ్ ముఖం మీదే అనేసిన ట్రంప్.. తర్వాత ఏమైందంటే? Perni Nani: పేర్ని నాని కి ఏమైంది.. స్థానిక ఎన్నికల్లో అంతే సంగతులా Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఒక్కడే.. కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్..