అనసూయ చీర కట్టినా, డ్రెస్ వేసినా ఆ అందమే వేరు కదా.
సింపుల్ సారీ కానీ బ్లౌజ్ మాత్రం అదిరిపోయింది.
అందమైన చీరలో ఫోటోలకు ఫోజులు ఇస్తూ కుర్రకారుకు మతిపోగొట్టే ఫోటోలను పోస్ట్ చేసింది రంగమ్మత్త.
హెయిర్ స్టైల్ విషయానికి వస్తే పొనిటల్ మాత్రమే వేసింది. అయినా సరే లుక్ అదుర్స్.
ఒక చేతికి బ్యాంగిల్స్ మరో చేతకి అందమైన బ్యాంగిల్స్ వేసి అదిరిపోయేలా ఫోజులు పెట్టింది.
ఇక ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే జస్ట్ సింపుల్ ట్రెండ్ ను ఫాలో అయింది. అయినా సరే సెట్ అయింది కదా.
చీరల్లో మాత్రం అనసూయ అందాలకు అదరహో అనాల్సిందే..
బ్యాక్ బ్లౌజ్ స్టైల్ వస్తే జస్ట్ సింగిల్ లైన్ ఉన్నట్టుగా ఉంది. అయినా అనసూయకు ఏదైనా సెట్ అవ్వాల్సిందే..
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
View Author's Full InfoWeb Title: Anasuya anasuya looks like an apsara in a saree