HomeఫోటోలుAmeesha Patel: ఈ రేంజ్ లో ఎక్స్ ఫోజింగ్ చేయాలంటే నార్మల్ గా గట్స్ ఉండాలా... ఫోటోలుసినిమా ఫొటోలు Ameesha Patel: ఈ రేంజ్ లో ఎక్స్ ఫోజింగ్ చేయాలంటే నార్మల్ గా గట్స్ ఉండాలా బ్రో..ఈమె గ్రేట్ కదా.. బాలీవుడ్లో మంచి పేరు సంపాదించింది అమీషా పటేల్. ఈమె గ్లామరస్ ఇన్స్టాగ్రామ్ ఫోటోలతో సోషల్ మీడియాలో మాయ చేస్తుంటుంది. By Swathi Chilukuri Thursday, 9 January 2025, 15:45 PM FacebookXWhatsAppCopy URL Ameesha Patel బాలీవుడ్లో మంచి పేరు సంపాదించింది అమీషా పటేల్. ఈమె గ్లామరస్ ఇన్స్టాగ్రామ్ ఫోటోలతో సోషల్ మీడియాలో మాయ చేస్తుంటుంది. ఇక ఈమె ఫోటోలు చాలా మందికి నచ్చుతుంటాయి. ఒక సారి పోస్ట్ చేస్తే చాలు వెంటనే వైరల్ అవుతుంటాయి. ఆమె చిత్రాలలో తరచుగా ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ ఫోటోలను వృత్తిపరంగా పోస్ట్ చేస్తుంటుందా? లేదా కావాలని చేస్తుందా అంటారు కొందరు. సినిమా ఫీల్డ్ లో ఉండాలంటే ఇలాంటి ఫోటోలను పోస్ట్ చేయాల్సిందేనా అంటారు కొందరు. కానీ ఈమె ఫోటోలను లైక్ చేసే అభిమానులు కూడా చాలా ఎక్కువే. ఫోటోలే కాకుండా, నటి తన ఇన్‌స్టాగ్రామ్‌ను మంచి మంచి కంటెంట్ ను షేర్ చేస్తుంది కూడా. కొత్త కొత్త విషయాలు, త్రోబాక్ ఫోటోలు, ఆమె ప్రాజెక్ట్‌ల నుంచి కొత్త విషయాలను కూడా పంచుకుంటుంది ఈ బ్యూటీ. ఇక ఈ బాలీవుడ్ బ్యూటీ అమీషా ఫోటోల వైపు మీరు కూడా ఓ లుక్ వేయండి. TagsAmeesha Patelameesha patel moviesameesha patel movies teluguLatest Tollywood News Share FacebookXWhatsAppCopy URL Previous articleTirumala Stampede : తిరుమలకు మంత్రుల క్యూ.. టీటీడీ కీలక అధికారి ఔట్.. భారీగా నష్టపరిహారం!Next articleTDP government : అప్పుడు గోదావరి పుష్కరాలు.. ఇప్పుడు తిరుపతి తొక్కిసలాట.. టిడిపికి మాయని మచ్చ! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి హిట్ ఇచ్చిన ఆ హీరోయిన్ మహేష్ బాబు, ఎన్టీఆర్ లకు ప్లాప్ ఇవ్వడానికి కారణం ఇదే… Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే! Prabhas: ప్రభాస్ అభిమానులకు చేదు వార్త..ఆ సినిమా ఇక రద్దు అయ్యినట్టే..కారణం ఏంటంటే! Funky Collection: ‘ఫంకీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం హీరోయిన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా తిరిగి రాలేదు! Rajamouli And Uday Kiran: ఉదయ్ కిరణ్ తో రాజమౌళి రెండు సినిమాలు ప్లాన్ చేశాడా.? Chiranjeevi: చిరంజీవి రిటైర్మెంట్ ఇచ్చి రామ్ చరణ్ కి దూరంగా తనకి నచ్చిన ఆ సిటీ లో ఉండబోతున్నాడా..? Most Popular Kiyara Advani: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్.. ఇది ఊహించలేదు.. KCR Erravalli Farm House: కెసిఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అమరవీరుల కాలనీ.. రేవంత్ ప్లాన్ ఏంటి RBI Repo rate: నాలుగేళ్ల తర్వాత ఆర్బిఐ కీలక నిర్ణయం.. ఈఎంఐ లలో ఎలాంటి మార్పులంటే.. YS Jagan: 2034 నాటికి వైసిపి బంగాళాఖాతంలోకి.. ఎందుకిలా.. ఏం జరుగుతోంది.. Rise Survey Praveen Pullata : సంచలన సర్వే : ఏపీలో కూటమి vs వైసీపీ.. పరిస్థితి ఏంటంటే? TDP Jana Sena Allianc : కూటమికి అసలు పరీక్ష.. చంద్రబాబు–పవన్ భేటీ వెనుక వ్యూహమేంటి? Bhuvneshwar Kumar : భువనేశ్వర్ బ్యాక్.. వచ్చే వరల్డ్ కప్ కు రిహార్సల్.. హిట్ అయితే ఎంట్రీనే.. Priyanka Singh: అమ్మాయి గా మారడానికి ప్రియాంక సింగ్ పడిన ఈ కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు! Aggipette Macha: ‘అగ్గిపెట్టె మచ్చ’ కి తీవ్ర అస్వస్థత..పరిస్థితి విషమం!