HomeఫోటోలుAlaya F: కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న అలాయా ఫోటోలు.. ఫోటోలుసినిమా ఫొటోలు Alaya F: కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న అలాయా ఫోటోలు.. By Swathi Chilukuri Thursday, 3 April 2025, 16:00 PM FacebookTwitterWhatsAppCopy URL Alaya F అలాయా ఎఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్‌ని చూసి ఒక కాలాన్ని లేదా సీజన్‌ను ఖచ్చితంగా చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే ప్రతి చిత్రం ఏ యుగంలోనైనా ఉండగలదని అనిపిస్తుంది. అలాయా ఎఫ్ రీసెంట్ గా ప్లాయిడ్, ముత్యాలు, పంక్ ఎలిమెంట్స్‌తో కూడిన లుక్‌ను షేర్ చేసింది. ఆమె మ్యాచింగ్ స్కర్ట్‌తో కూడిన ప్లాయిడ్ బ్లేజర్ బలే లుక్ ను ఇస్తుంది కదా. ముత్యాల ఉపకరణాలు, లేయర్డ్ నెక్లెస్‌లు ఆమె లుక్‌ను సూపర్ గా చేశాయి. నల్లటి లేస్-అప్ బూట్లు దానికి బోల్డ్ ఫినిషింగ్ ఇచ్చి అలాయా లుక్ నే మార్చాయి. TagsAlaya FAlaya F Latest Photosalaya f photosbollywood newsInstagram Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSRH vs KKR: సన్ రైజర్స్ ఇంత “చెత్త”!Next articleVangaveeti Radhakrishna : వంగవీటి రాధాకృష్ణకు పిలుపు.. చంద్రబాబు కీలక నిర్ణయం! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Tamannah Bhatia : కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ అందాలు Saturday, 11 July 2026, 12:09 PM Mannara Chopra Photos : ఓరచూపులతో కైపు ఎక్కిస్తున్న మన్నారా.. Friday, 10 July 2026, 11:53 AM Anasuya Bharadwaj : అనసూయను ఈ లుక్ లో చూడతరమా? Thursday, 9 July 2026, 11:05 AM Most Popular Nagabandham box office : 100 కోట్ల బడ్జెట్ ‘నాగబంధం’.. 8 రోజుల్లో వచ్చిన వసూళ్లు చూస్తే రక్త కన్నీరే! Saturday, 11 July 2026, 22:01 PM Narendra Modi : మోడీ జర్నలిస్టుల ప్రశ్నలకు భయపడతారా.. ప్రెస్ మీట్లకు అందుకే రారా.. అసలు నిజమిదీ.. Saturday, 11 July 2026, 21:59 PM Ranga Reddy Crime : దైవాలగూడలో రాజ్ కుమార్ నెత్తుటి చరిత్ర.. ఈ ప్రశ్నలకు బదులేది Saturday, 11 July 2026, 21:40 PM Vaibhav Suryavanshi : బుడ్డోడా.. రారా అంటూ నినాదాలు చేసిన వారే.. పో పో అంటూ పంపించారు.. పాపం వైభవ్.. Saturday, 11 July 2026, 21:34 PM Load more