HomeఫోటోలుAlaya F: కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న అలాయా ఫోటోలు.. ఫోటోలుసినిమా ఫొటోలు Alaya F: కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న అలాయా ఫోటోలు.. Alaya F: అలాయా ఎఫ్ రీసెంట్ గా ప్లాయిడ్, ముత్యాలు, పంక్ ఎలిమెంట్స్‌తో కూడిన లుక్‌ను షేర్ చేసింది. By Swathi Chilukuri Thursday, 3 April 2025, 16:00 PM FacebookXWhatsAppCopy URL Alaya F అలాయా ఎఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్‌ని చూసి ఒక కాలాన్ని లేదా సీజన్‌ను ఖచ్చితంగా చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే ప్రతి చిత్రం ఏ యుగంలోనైనా ఉండగలదని అనిపిస్తుంది. అలాయా ఎఫ్ రీసెంట్ గా ప్లాయిడ్, ముత్యాలు, పంక్ ఎలిమెంట్స్‌తో కూడిన లుక్‌ను షేర్ చేసింది. ఆమె మ్యాచింగ్ స్కర్ట్‌తో కూడిన ప్లాయిడ్ బ్లేజర్ బలే లుక్ ను ఇస్తుంది కదా. ముత్యాల ఉపకరణాలు, లేయర్డ్ నెక్లెస్‌లు ఆమె లుక్‌ను సూపర్ గా చేశాయి. నల్లటి లేస్-అప్ బూట్లు దానికి బోల్డ్ ఫినిషింగ్ ఇచ్చి అలాయా లుక్ నే మార్చాయి. TagsAlaya FAlaya F Latest Photosalaya f photosbollywood newsInstagram Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleSRH vs KKR: సన్ రైజర్స్ ఇంత “చెత్త”!Next articleVangaveeti Radhakrishna : వంగవీటి రాధాకృష్ణకు పిలుపు.. చంద్రబాబు కీలక నిర్ణయం! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Tiger Shroff firing : బైక్ నుంచి రైలు వరకు.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో నిందితులు ఇలా చిక్కారు Tiger Shroff : లారెన్స్ గ్యాంగ్ టైగర్ ష్రాఫ్ కు ఎందుకు గొడవ.. దాని వెనక ఇంత కథ.. Tiger Shroff Attack : సినీ, రాజకీయ రంగాన్ని వణికిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్ దాడులు.. చరిత్ర చూస్తే.. Lawrence Bishnoi Gang : అసలు ఎవరీ బిష్ణోయ్ గ్యాంగ్? బాలీవుడ్ హీరోలనే ఎందుకు టార్గెట్ చేస్తోంది? Tiger Shroff : టైగర్ ష్రాఫ్ కారుపై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో లింకే కారణమా? అసలు నిజాలివీ Biggest Bollywood Flops : 50 శాతం డిస్కౌంట్లు ఇచ్చినా దక్కని ఆదరణ.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన మూడు సినిమాలు! Most Popular Giribabu: చనిపోయే ముందు గిరిబాబు తన సొంత ఊరి కోసం చేసిన గొప్ప పనులు ఇవే! Pradeep Ranganathan: ఒక్క ఫ్లాప్ తో ప్రదీప్ రంగనాథన్ అడ్రస్ గల్లంతు..ప్రస్తుతం ఏమి చేస్తున్నాడంటే! Yogi Babu: ఒకే సినిమాలో 16 పాత్రలు..చరిత్ర తిరగరాసిన కమెడియన్ యోగిబాబు! Ramayana Movie: 1436 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ‘రామాయణ’..తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చిందంటే! Chiranjeevi: ఆ దుర్మార్గుడికి మా ఇంటి గేట్స్ మూసుకున్నాయి అంటూ చిరంజీవి హాట్ కామెంట్స్! Grand Theft Auto 6 : గేమింగ్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర.. ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన GTA 6 Bandla Ganesh: బండ్ల గణేష్ కు భారీ షాక్.. ఏడాది జైలు.. 95 లక్షల జరిమానా Tirumala Water Crisis: తిరుమలలో కనీవినీ ఎరుగని నీటి కరువు.. రంగంలోకి చంద్రబాబు.. ఆ తర్వాత ఏమైందంటే.. Upasana Konidela : ఉపాసన కంట కన్నీరు.. ఏమైంది?