Homeఎంటర్టైన్మెంట్Shanvi Srivastava: ఇదేం అందం రా స్వామీ. అప్పుడు నార్మల్ కానీ ఇప్పుడు కేక పో.. ఎంటర్టైన్మెంట్ Shanvi Srivastava: ఇదేం అందం రా స్వామీ. అప్పుడు నార్మల్ కానీ ఇప్పుడు కేక పో.. By Swathi Chilukuri Monday, 17 February 2025, 12:23 PM FacebookTwitterWhatsAppCopy URL Shanvi Srivastava ఇప్పుడున్న పోటీకి హీరోయిన్ లుగా నిలబడటం చాలా కష్టమే. అందుకే కొందరు గతంలో మెరిసి ఇప్పుడు కంటికి కనిపించకుండా పోయారు. ఇక ఒకప్పుడు హీరోయిన్ శాన్వీ కూడా ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దగా ముద్ర వేసుకోలేక పోతుంది. శాన్వీ శ్రీవాస్తవ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నా సరే స్టార్ హీరోయిన్ అనే రేంజ్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తుంటుంది. ఇక శాన్వీ శ్రీవాస్తవ రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మోడలింగ్ రంగంలో అందచందాలతో మెప్పించిన ఈ బ్యూటీ 2012లో ఎంట్రీ ఇచ్చింది. లవ్ లీ మూవీతో బాగా ఫేమస్ అయింది. ఇక ఈ సినిమా విజయం సాధించడంతో ఈమెకు అభిమానగనం కూడా పెరిగింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించింది. మరి ఆ బ్యూటీ ఫోటోలు చూశారా? TagsShanvi Srivastavashanvi srivastava instagramshanvi srivastava moviesshanvi srivastava photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleRajinikanth : రజినీకాంత్ జైలర్ 2 కోసం సిద్ధమవుతున్న చిరంజీవి, బాలయ్య… ఇద్దరిలో ఎవరు ఫైనల్ అయ్యారు..?Next articleMahesh Babu and Rajamouli : మహేష్ బాబు రాజమౌళి ఇంటర్వెల్ లో పెద్ద ట్విస్ట్ రాబోతోందా..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Superman OTT Release Date: ‘సూపర్ మ్యాన్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచేసింది… రెస్పాన్స్ ఎలా ఉండబోతోందంటే..? Saturday, 6 December 2025, 21:52 PM Annagaru Vostaru Trailer Review: ఎన్టీఆర్ పై ప్రేమతో కార్తి ‘అన్నగారు వస్తారు’.. ఏదో చేసేలానే ఉన్నాడే Saturday, 6 December 2025, 20:32 PM Sonam Bajwa Photoshoot: నీ ఓరచూపుల కనులు గుచ్చుకుంటున్నాయి సోనమ్ Saturday, 6 December 2025, 19:01 PM Most Popular Superman OTT Release Date: ‘సూపర్ మ్యాన్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచేసింది… రెస్పాన్స్ ఎలా ఉండబోతోందంటే..? Saturday, 6 December 2025, 21:52 PM Annagaru Vostaru Trailer Review: ఎన్టీఆర్ పై ప్రేమతో కార్తి ‘అన్నగారు వస్తారు’.. ఏదో చేసేలానే ఉన్నాడే Saturday, 6 December 2025, 20:32 PM Sonam Bajwa Photoshoot: నీ ఓరచూపుల కనులు గుచ్చుకుంటున్నాయి సోనమ్ Saturday, 6 December 2025, 19:01 PM Govind Jaiswal success story: రిక్షా పుల్లర్ కొడుకు కలెక్టర్ అయ్యాడు.. ఆయన కథ తెలిస్తే కన్నీళ్లే.. Saturday, 6 December 2025, 16:56 PM Load more