
హైదరాబాద్‌లోని జియాగూడలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటీఆర్ సోమవారం ప్రాంంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో లక్ష ‘డబుల్’ ఇళ్లు సిద్ధం చేస్తున్నామన్నారు. నగరంలోని నిరుపేదలకు దశలవారీగా ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఒక్కో ఇంటికి రూ. 9 లక్షలకు ఖర్చు చేశామన్నారు. పండుగ వాతావరణంలో ఇళ్ల ప్రవేశాలతో ఆనందంగా ఉందన్నారు.