ఢిల్లీలో వర్క్ ఫ్రం హోం అమలు: సీఎం

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల్లో 50 శాతం మంది ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవార్ ఒక ప్రకటనలో పేర్కొన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో వీలైనంత తక్కువ మంది ఉద్యోగులతో పనిచేయించుకోవాలని తెలిపారు. అయితే గ్రేడ్ -1 అధికారులు కార్యాలయాల్లోనే పనిచేస్తారని తెలిపారు. డిసెంబర్ 31 వరకు ఈ ఆదేశాలుంటాయని సీఎం తెలిపారు. గత కొన్ని రోజులుగా […]

Written By: Velishala Suresh, Updated On : November 29, 2020 3:07 pm
Follow us on

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల్లో 50 శాతం మంది ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవార్ ఒక ప్రకటనలో పేర్కొన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో వీలైనంత తక్కువ మంది ఉద్యోగులతో పనిచేయించుకోవాలని తెలిపారు. అయితే గ్రేడ్ -1 అధికారులు కార్యాలయాల్లోనే పనిచేస్తారని తెలిపారు. డిసెంబర్ 31 వరకు ఈ ఆదేశాలుంటాయని సీఎం తెలిపారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మాస్క్ ధరించని వారికి రూ.2 వేలు ఫైన్ విధిస్తోంది రాష్ట్రప్రభుత్వం.