లిప్ట్ లో ఇరుక్కుని బాలుడు మృతి

ఓ భవనంలోని లిప్ట్ లో ఇరుక్కుని ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. మహారాష్ట్రలోని ముంబై షాహుర్ నగర్ లో కోజీ షెల్టర్ అనే అపార్ట్మెంట్ లో ఉండే మహ్మద్ హోజైఫ్ షేక్ అనే బాలుడు, అతనితో పాటు స్నేహితులు కింది ప్లోర్ కు వెళ్లేందుకు లిప్ట్ ఎక్కారు. కింది ప్లోర్ కు రాగానే అతని స్నేహితులు లిప్ట్ నుంచి బయటకు వచ్చారు. అయితే హోజైఫ్ షేక్ అందరి కంటే చివరిగా వస్తుండగా లిప్ట్ డోర్ మూసుకుపోయింది. ఇంతలో […]

Written By: Suresh, Updated On : November 29, 2020 3:02 pm
Follow us on

ఓ భవనంలోని లిప్ట్ లో ఇరుక్కుని ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. మహారాష్ట్రలోని ముంబై షాహుర్ నగర్ లో కోజీ షెల్టర్ అనే అపార్ట్మెంట్ లో ఉండే మహ్మద్ హోజైఫ్ షేక్ అనే బాలుడు, అతనితో పాటు స్నేహితులు కింది ప్లోర్ కు వెళ్లేందుకు లిప్ట్ ఎక్కారు. కింది ప్లోర్ కు రాగానే అతని స్నేహితులు లిప్ట్ నుంచి బయటకు వచ్చారు. అయితే హోజైఫ్ షేక్ అందరి కంటే చివరిగా వస్తుండగా లిప్ట్ డోర్ మూసుకుపోయింది. ఇంతలో బాలుడు ఆ డోర్ల మధ్య ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.