https://oktelugu.com/

మహిళాహక్కుల నేత దారుణ హత్య

గుర్తు తెలియని కొందరు వ్యక్తులు మహిళా సంఘం నేతను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకోవడంతో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాష్ర్టంలోని రేఖ భూసాహెబ్ జారే పూణె నుంచి అహ్మదాబాద్ కు కారులో వెళుతున్నారు. ఆమెతోపాటు తల్లి, కొడుకు, స్నేహితుడు కూడా కారులో ఉన్నారు. ఈ క్రమంలో రోడ్డు మధ్యలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి వీరి కారును అడ్డుకున్నారు. ఇంతలోనే వారిలో ఒకరు రేఖపై కత్తితో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 1, 2020 11:27 am
    Follow us on

    గుర్తు తెలియని కొందరు వ్యక్తులు మహిళా సంఘం నేతను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకోవడంతో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాష్ర్టంలోని రేఖ భూసాహెబ్ జారే పూణె నుంచి అహ్మదాబాద్ కు కారులో వెళుతున్నారు. ఆమెతోపాటు తల్లి, కొడుకు, స్నేహితుడు కూడా కారులో ఉన్నారు. ఈ క్రమంలో రోడ్డు మధ్యలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి వీరి కారును అడ్డుకున్నారు. ఇంతలోనే వారిలో ఒకరు రేఖపై కత్తితో దాడి చేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించేలోపు మ్రుతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.