కరోనావ్యాధినబారిన పడ్డ తమిళ సినీ నటుడు విజయ్‌కాంత్ ఆసుపత్రిలో చేరారు. శ్వాసకోశ ఇబ్బందుతులు తీవ్రమవడంతో శ్వాసప్రక్రియ మెరుగుపరిచే దిశగా వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు. విజయ్‌కాంత్ రోగనిరోధక మందులు, కబసుర కషాయం అందిస్తున్నామని తెలిపారు. మరో ఐదురోజుల పాటు విజయ్‌కాంత్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తామనన్నారు. విజయ్‌కాంత్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయ్‌కాంత్ త్వరగా కోలుకోవాలని ఆయన సతీమణి ప్రేమలత తెలిపారు. Also Read: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ […]
కరోనావ్యాధినబారిన పడ్డ తమిళ సినీ నటుడు విజయ్‌కాంత్ ఆసుపత్రిలో చేరారు. శ్వాసకోశ ఇబ్బందుతులు తీవ్రమవడంతో శ్వాసప్రక్రియ మెరుగుపరిచే దిశగా వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు. విజయ్‌కాంత్ రోగనిరోధక మందులు, కబసుర కషాయం అందిస్తున్నామని తెలిపారు. మరో ఐదురోజుల పాటు విజయ్‌కాంత్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తామనన్నారు. విజయ్‌కాంత్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయ్‌కాంత్ త్వరగా కోలుకోవాలని ఆయన సతీమణి ప్రేమలత తెలిపారు.