కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ ఆదివారం ఉదయం మృతి చెందారు. రక్షణ మంత్రిగా, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆనారోగ్యంతో కన్నుమూశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో జశ్వంత్‌సింగ్ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచంలో భారత్‌రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు కృషి చేశారు. Also Read: వ్యవసాయ‘బిల్లు’ తెచ్చిన చేటు.. 23 ఏళ్ల బంధానికి బ్రేకప్
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ ఆదివారం ఉదయం మృతి చెందారు. రక్షణ మంత్రిగా, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆనారోగ్యంతో కన్నుమూశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో జశ్వంత్‌సింగ్ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచంలో భారత్‌రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు కృషి చేశారు.