https://oktelugu.com/

నేడు రైతులతో ప్రభుత్వం మరోసారి చర్చలు

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం రైతులతో ఆరుసార్లు చర్చలు జరిపింది. సోమవారం మరోసారి చర్చలు జరపనుంది. అయితే రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దు తప్ప ఇతర ప్రతిపాదనలకు ఒప్పుకోమంటున్నారు. గత వారం ఆరోవిడత జరిగిన చర్లల్లో రైతు సంఘాల నేతలు ప్రతిపాదించిన మొత్తం నాలుగు డిమాండ్లలో రెండు అంశాలపై పరస్పర అంగీకారానికి వచ్చారు. నేడు జరిగే చర్చల్లో మిగిలిన రెండు డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోతే ఉద్యమాన్ని […]

Written By: , Updated On : January 4, 2021 / 09:35 AM IST
Follow us on

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం రైతులతో ఆరుసార్లు చర్చలు జరిపింది. సోమవారం మరోసారి చర్చలు జరపనుంది. అయితే రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దు తప్ప ఇతర ప్రతిపాదనలకు ఒప్పుకోమంటున్నారు. గత వారం ఆరోవిడత జరిగిన చర్లల్లో రైతు సంఘాల నేతలు ప్రతిపాదించిన మొత్తం నాలుగు డిమాండ్లలో రెండు అంశాలపై పరస్పర అంగీకారానికి వచ్చారు. నేడు జరిగే చర్చల్లో మిగిలిన రెండు డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోతే ఉద్యమాన్ని ఉధ్రుతం చేస్తామని అన్నారు.