https://oktelugu.com/

మారణహోమంపై పురస్కారాలివ్వాలని కోరిన ఉగ్రవాది

ముంబైపై దారుణ ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తి తనకు పురస్కారం ఇవ్వాలని కోరాడు. దీంతో సర్వత్రా ఆశ్చర్యానికి లోనైంది. 2008 డిసెంబర్ 26న ముంబయ్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసింది. ఈ దాడిలో దోషి అయిన పాకిస్థాన్ కు చెందిన తహవుర్ రాణా ప్రస్తతుం అమెరికాలోని లాస్ ఎంజిల్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే అతడిని అప్పగించాలని భాతర్ చేసిన విజ్ఞప్తి మేరకు ఓకె చెప్పింది. అయితే రాణాతో పాటు హెడ్లీ, మరి […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 1, 2020 / 03:54 PM IST
    Follow us on

    ముంబైపై దారుణ ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తి తనకు పురస్కారం ఇవ్వాలని కోరాడు. దీంతో సర్వత్రా ఆశ్చర్యానికి లోనైంది. 2008 డిసెంబర్ 26న ముంబయ్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసింది. ఈ దాడిలో దోషి అయిన పాకిస్థాన్ కు చెందిన తహవుర్ రాణా ప్రస్తతుం అమెరికాలోని లాస్ ఎంజిల్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే అతడిని అప్పగించాలని భాతర్ చేసిన విజ్ఞప్తి మేరకు ఓకె చెప్పింది. అయితే రాణాతో పాటు హెడ్లీ, మరి కొందరు ఉగ్రవాదులు ముంబై ఘటన తరువాత మాట్లాడుకున్నారట. అయితే వీరి సంభాషనను ఎఫ్ బీ ఐ రికార్డు చేసింది. ఈ సంభాషణలో తనకు పురస్కారాలు ఇవ్వాలని ప్రభత్వాన్ని కోరినట్లు పోలీసుల చార్జిషీట్లో పేర్కొన్నారు.