నేపాల్ పార్లమెంట్ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం

నేపాల్ పార్లమెంట్ రద్దుకు రాష్ట్రపతి విద్యాదేవి బండారి ఆమోదం తెలిపారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఆదివారం పార్లమెంట్ రద్దుకు కేబినెట్ కు ప్రతిపాదనను తీసుకొచ్చారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన పత్రాలను కేబినెట్ రాష్ట్రపతికి పంపించింది. దీంతో విద్యాదేవి ఆమోదం తెలిపారు. గత కొన్ని నెలలుగా నేపాల్ దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ […]

Written By: Suresh, Updated On : December 20, 2020 3:14 pm
Follow us on

నేపాల్ పార్లమెంట్ రద్దుకు రాష్ట్రపతి విద్యాదేవి బండారి ఆమోదం తెలిపారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఆదివారం పార్లమెంట్ రద్దుకు కేబినెట్ కు ప్రతిపాదనను తీసుకొచ్చారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన పత్రాలను కేబినెట్ రాష్ట్రపతికి పంపించింది. దీంతో విద్యాదేవి ఆమోదం తెలిపారు. గత కొన్ని నెలలుగా నేపాల్ దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మంత్రులందరూ హాజరు కాకుండానే నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.