https://oktelugu.com/

నేడు నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేరుగా ప్రజలతో మాట్లాడే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఈరోజు ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. ప్రతి నెల రేడియో ద్వారా మోడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. శనివారం మోడీ కరోనా వ్యాక్సిన్ పురోగతిపై మూడు రాష్ట్రాల్లో పర్యటించారు. వ్యాక్సిన్ అభివ్రుద్ధికి శాస్ర్తవేత్తలు చేస్తున్న క్రుషిని అభినందించారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పై మన్ కీ బాత్ లో మాట్లాడే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అయితే వ్యాక్సిన్ సిద్ధమవుతున్నా కరోనా జాగ్రత్తలు […]

Written By: , Updated On : November 29, 2020 / 09:25 AM IST
Follow us on

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేరుగా ప్రజలతో మాట్లాడే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఈరోజు ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. ప్రతి నెల రేడియో ద్వారా మోడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. శనివారం మోడీ కరోనా వ్యాక్సిన్ పురోగతిపై మూడు రాష్ట్రాల్లో పర్యటించారు. వ్యాక్సిన్ అభివ్రుద్ధికి శాస్ర్తవేత్తలు చేస్తున్న క్రుషిని అభినందించారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పై మన్ కీ బాత్ లో మాట్లాడే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అయితే వ్యాక్సిన్ సిద్ధమవుతున్నా కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందేనని అధికారులు సూచిస్తున్నారు.