‘కిసాన్ సూర్యోదయ యోజన’ను ప్రారంభించిన మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడు ప్రాజెక్టులను శనివారం ప్రారంభించారు. గుజరాత్ రైతుల కోసం ‘కిసాన్ సూర్యోదయ యోజన’ను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రైతులకు నిరంతరం విద్యుత్ ను అందించడానికి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆధ్వర్యంలో ‘కిసాన్ సూర్యోదయ యోజన’ను ప్రకటించింది. ఈ పథకం కింద రైతులు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విద్యుత్ సరఫరాను పొందుతారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3500 కోట్ల బడ్జెట్ ను […]

Written By: Suresh, Updated On : October 24, 2020 1:11 pm
Follow us on

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడు ప్రాజెక్టులను శనివారం ప్రారంభించారు. గుజరాత్ రైతుల కోసం ‘కిసాన్ సూర్యోదయ యోజన’ను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రైతులకు నిరంతరం విద్యుత్ ను అందించడానికి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆధ్వర్యంలో ‘కిసాన్ సూర్యోదయ యోజన’ను ప్రకటించింది. ఈ పథకం కింద రైతులు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విద్యుత్ సరఫరాను పొందుతారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3500 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. అదే విధంగా అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ పిడియాట్రిక్ హార్డ్ హాస్పిటల్, టెలీ కార్డియాలజీ మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించారు.