https://oktelugu.com/

రైలు వస్తుండగానే పట్టాలు దాటిని 60 ఏళ్ల వ్యక్తి: వైరలవుతున్న వీడియో

మహారాష్ట్రంలో ఓ వ్యక్తికి త్రుటిలో రైలు ప్రమాదం తప్పటింది. దశిషర్ రైల్వే స్టేషన్ లో 60 ఏళ్ల ఓ వ్యక్తి షూ కోసం రైలు పట్టాలు దాటాడు. ఇంతలో రైలు వచ్చింది. అయితే ప్లాట్ ఫాం మీద ఉన్న కానిస్టేబుల్ వెంటనే రైలు పట్టాలు దాటిన వ్యక్తిని చేయి పట్టి లాగాడు. దీంతో ఆయనకు ప్రమాదం తప్పంది. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ వీడియో వైరల్ గా మారింది. రైలు పట్టాలు దాటే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 2, 2021 / 01:52 PM IST
    Follow us on

    మహారాష్ట్రంలో ఓ వ్యక్తికి త్రుటిలో రైలు ప్రమాదం తప్పటింది. దశిషర్ రైల్వే స్టేషన్ లో 60 ఏళ్ల ఓ వ్యక్తి షూ కోసం రైలు పట్టాలు దాటాడు. ఇంతలో రైలు వచ్చింది. అయితే ప్లాట్ ఫాం మీద ఉన్న కానిస్టేబుల్ వెంటనే రైలు పట్టాలు దాటిన వ్యక్తిని చేయి పట్టి లాగాడు. దీంతో ఆయనకు ప్రమాదం తప్పంది. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ వీడియో వైరల్ గా మారింది. రైలు పట్టాలు దాటే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఎన్నో జాగ్రత్తలు చెబుతున్నారు. అయినా కొందరు ఇలా రైలు పట్టాలు దాటి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అందులో 60 ఏళ్ల వ్యక్తి ఇలా చేయడంపై అందరూ విమర్శిస్తున్నారు. మరోవైపు ఇలాంటి సాహసాలు ఎవరూ చేయవద్దని రైలు అధికారులు సూచిస్తున్నారు.