Homeజాతీయం - అంతర్జాతీయంస్నేహితుడి పాపం.. వరుడికి శాపం..! ఆగిన పెళ్లి..

స్నేహితుడి పాపం.. వరుడికి శాపం..! ఆగిన పెళ్లి..

ఓ వివాహ వేడుకలో వరుడి స్నేహితుడు చేసిన పాపానికి ఆయన పెళ్లి ఆగిపోయింది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన వైరల్ గామారింది. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో ఓ వివాహం జరుగుతోంది. మరో రోజు తాళి కట్టే కార్యక్రమం జరగనుంది. అంతకుముందు రోజు జరిగే సంగీత్ కార్యక్రమంలో వేడుకలకు హాజరైన వారు చిందులేస్తున్నారు. ఇదే సమయంలో వరుడి స్నేహితుడొకరు వధువు చెయ్యి పట్టుకొని లాగారు. అలాగే మద్యం తాగిని వరుడి స్నేహితుల ప్రవర్తనతో ఆ వధువు తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో ఆగ్రహం చెందిన వధువు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. అంతేకాకుండా ఆ వివాహం చేసుకోనని చెప్పింది. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వధువు జరిగినదంతా చెప్పడంతో ఆ వివాహం ఆగిపోయింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
Oktelugu Epaper